Pahalgam | కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు హనుమకొండ అంబేద్కర్ సర్కిల్ నుంచి అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు శివాజీ యువజన భక్తమండలి సభ్యు�
Organic Products | సేంద్రియ ఎరువులతో పండించిన పంటలను ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల కరోనాను సైతం జయించామని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సుంకరి జ్యోతి అన్నారు.
హమాలీ కార్మికుల సేవలు అనిర్వచనీయం.. వస్తువుల సరఫరాలలో కీలక భూమిక పోషిస్తారు. హమాలీల శారీరక శ్రమతోనే ప్రజలందరికి వస్తువులు అందుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర
రాజ్యాధికార సాధన కోసం బీసీ, ఎస్టీ, ఎస్టీలు ఉద్యమించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్, రాజ్యాధికార సాధన జాక్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ పొదిల సాయిబాబా పిలుపునిచ్చారు.
పోలీసులు నిజాయితీగా పని చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం తొలిసారి మడికొండ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.
బాలల సంరక్షణ కేంద్రాలలో 2025-2026 విద్యా సంవత్సరానికిగాను ఉచిత విద్య, వసతి సౌకర్యాలను పొందేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి జె.జయంతి తెలిపారు.
Vidyasagar Rao | తెలంగాణ జల సిద్ధాంతకర్త ఆర్. విద్యాసాగర్ రావు వర్ధంతి కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లా బాలసముద్రలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.
ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల పైకి వచ్చిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలపై కాజీపేట రైల్వే ఆర్పీఎఫ్ స్టేషన్లో కేసులు నమోదైన సంఘటన సోమవారం రాత్రి జరిగింది.
ఇంట్లో నుంచి తప్పిపోయి వచ్చి కాజీపేట రైల్వేస్టేషన్లో తిరుగుతున్న బాలికను రైల్వే ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు పట్టుకొని చైల్డ్ లైన్కు అప్పగించిన సంఘటన సోమవారం జరిగింది.
మే 4న విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మలచే జరగనున్న శ్రీభద్రకాళీ అమ్మవారి బ్రహ్మోత్సవాలలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘీయులందరూ పాల్గొని విజయవంతం చేయాలని సంఘాల నేతలు కోరారు.