వేలేరు, సెప్టెంబర్ 24 : హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్లకు చెందిన బక్క రాజు కుమారు డు శివకుమార్ (11) కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు.
వేలేరులోని ప్రైవేట్ దవాఖానలో బాలుడిని చేర్పించగా డాక్టర్లు డెంగీగా నిర్ధారించారు. బుధవారం శివకుమార్ మృతి చెందాడు.