ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా హనుమకొండలోని ప్రభుత్వ మర్కజి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆదివారం గుండ్ల సింగారం గ్రామంలో బడిబాట నిర్వహించారు.
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం ఎంతో బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
రైలు పట్టాలపై పెద్ద బండ రాళ్లు పెట్టి రెండు రైళ్లు నిలిచిపోయేందుకు కారకులైన ఇద్దరు నిందితులను రైల్వే ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేసిన సంఘటన బుధవారం వెలుగు చూసింది.
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చివరికి సొంత పార్టీ కార్యకర్తలు సైతం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.