మద్య నిషేధం అమలులో ఉన్న బీజేపీ పాలిత గుజరాత్లో ప్రభుత్వం మెల్లిమెల్లిగా దానిని బలహీనం చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. గిఫ్ట్ సిటీ తర్వాత గుజరాత్ ప్రభుత్వం కచ్‌లోని దోర్దోలో వార్షిక 100 రోజుల ఉత్సవం ర�
NIA | జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గురువారం ఐదు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. అల్ ఖైదా గుజరాత్ ఉగ్రవాద కుట్రలో అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఐదురాష్ట్రాల్లోని దాదాపు పద�
అహ్మదాబాద్‌లో అరెస్టయిన ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌కు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించేందుకు గుజరాత్ ఏటీఎస్ బృందం ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా మంగళవారం రాత్రి స్థానిక పోలీసులతో �
దేశంలో భారీ ఉగ్ర కుట్రను గుజరాత్ యాంటీ టెరర్రిస్టు స్కాడ్(ఏటీఎస్) భగ్నం చేసింది. ఇందుకు సంబంధించి ముగ్గురు అనుమానితులను ఏటీఎస్ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
Seniors rag juniors | ఒక సైనిక స్కూల్లో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. బలవంతంగా శిక్షించడంతోపాటు కర్రతో వారిని కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విద్యార్థుల తల్లిదండ
man kills wife, girlfriend | ఒక వ్యక్తి తన భార్యతో పాటు ప్రియురాలిని హత్య చేశాడు. వారి మృతదేహాలను ఒకేచోట పడేశాడు. ప్రియురాలి హత్య కేసులో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. దర్యాప్తు చేయగా భార్యను కూడా అతడు చంపాడని తెలుసుకున�
రోజూ అన్నయ్య తిడుతున్నాడని కోపం పెంచుకున్న 15 ఏండ్ల బాలుడు.. గర్భవతియైన వదినను రేప్ చేసి, ఆమెను హత్య చేసి, ఆమె గర్భంలోని పిండాన్ని బయటకు లాగిన దారుణ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. అంతకుముందే ఆ బాలుడు తన అన్�
Hit And Run | గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేస్తూ బైక్‌ను ఢీ కొట్టాడు (Car Drags Biker).
Mohammad Shami : రంజీ ట్రోఫీలో భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ (Mohammad Shami) నిప్పులు చెరుగుతున్నాడు. తన ఫిట్‌నెస్‌పై వస్తున్న తప్పుడు వార్తలకు చెక్ పెడుతూ వికెట్ల వేట కొనసాగిస్తున్నాడీ స్పీడ్‌స్టర్.
సంఘటితంగా కొనుగోళ్లు చేస్తే టాప్ బ్రాండ్లు కూడా దిగి వస్తాయని గుజరాతీలు నిరూపించారు. దాని వల్ల కలిసికట్టుగా బేరమాడే సత్తా పెరుగుతుందని, డిస్కౌంట్ల నజరానా సొంతమవుతుందని రుజువు చేశారు. జైన్ ఇంటర్నేషనల
గుజరాత్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. శుక్రవారం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన మంత్రివర్గంలో 26 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Cabinet Expansion | గుజరాత్ (Gujarat)లో బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (Cabinet Expansion) చేపట్టింది. 26 మంది సభ్యులతో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది.
Gujarat ministers resign | గుజరాత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ శుక్రవారం జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రులంతా గురువారం రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మాత్రమే రాజీమానా చేయలేదు.
దేశంలోని ఇతర రాష్ర్టాలకు గుజరాత్ ‘రోల్ మాడల్' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తరుచూ వల్లె వేస్తారు. అయితే, గుజరాత్ మాడల్.. ఓ మేడి పండు అని ఇప్పటికే పలు ప్రగతిశీల సూచీలు తేటతెల్లం చేశాయి.
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రభావిత ప్రాంతాల్లో రుణ మాఫీ అమలుజేసేందుకు నిరాకరించిన కేంద్రంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేరళ ప్రజలను ఆదుకోవటంలో కేంద్రం విఫలమైందని పేర�