Fire accident | ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. Video
Fire accident | ప్లాస్టిక్ ముడి పదార్థాల (Plastic Raw Meterial) తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి విస్తరించాయి.
Fire accident : ప్లాస్టిక్ ముడి పదార్థాల (Plastic Raw Meterial) తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి విస్తరించాయి. గుజరాత్ (Gujarat) రాష్ట్రం వల్సాద్ (Valsad) జిల్లా అంబర్గావ్ (Unbergaon) తాలూకా పరిధిలోని టుంబ్ గ్రామం (Tumb village) లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. కాగా ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Gujarat: A massive fire breaks out at a plastic raw material manufacturing company in Tumb village of Umbergaon taluka in Valsad district. 6-7 fire tenders are present at the spot. Firefighting operations are underway. More details awaited. pic.twitter.com/KoDaC6kuMf
— ANI (@ANI) December 12, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

