Fire accident | ప్లాస్టిక్ ముడి పదార్థాల (Plastic Raw Meterial) తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి విస్తరించాయి.
అదుపుతప్పిన వేగంతో వచ్చిన ఓ కారు బంజారాహిల్స్‌లో బీభత్సం సృష్టించింది. కేబీఆర్ పార్కు బయట ప్రహరీని, గ్రిల్స్‌ను ఢీకొట్టింది.బంజారాహిల్స్ రోడ్ నం. 6లో నివాసముంటున్న ఉత్సవ్ దీక్షిత్ (33) ప్లాస్టిక్ కం