Gujarat High Court : చెయ్యని నేరానికి 30 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఒక వ్యక్తి ఏ తప్పూ చేయలేదని తేలింది. దీంతో జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది
Surat Builder Shoots Self | ప్రముఖ బిల్డర్ గన్‌తో కాల్చుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమార్తె పెళ్లి జరిగే రోజున గుండెపోటుతో మరణించాడు. ఆ బిల్డర్ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Dalit Groom Attacked With Swords | దళిత వరుడు గుర్రంపై ఊరేగాడు. ఆ గ్రామానికి చెందిన అగ్రవర్ణ వ్యక్తులు దీనిని సహించలేకపోయారు. కత్తులతో దాడికి ప్రయత్నించారు. పెళ్లి బృందంలోని కొందరు వ్యక్తులను కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్
Man Kills Leopard | ఇంటి బయట ఉన్న ఒక వ్యక్తిపై చిరుత దాడి చేసింది. అతడు కేకలు వేయడంతో ఇంటి లోపల నుంచి కొడుకు బయటకు వచ్చాడు. ఆ యువకుడిపైనా చిరుత దాడి చేసింది. ఈ నేపథ్యంలో కుమారుడిని కాపాడేందుకు కొడవలితో చిరుతను చంపాడు.
Man Set Ablaze | కూర్చునే స్థలం విషయంలో వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తికి నిప్పంటించారు. తీవ్రంగా కాలిన గాయాలైన అతడు మరణించాడు. ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Man, Daughter Crushed | బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ స్థలంలో నిర్మిస్తున్న వంతెన పిల్లర్ పైనుంచి భారీ మెటల్ ప్లేట్ ఊడి పడింది. అక్కడ ఉన్న ఒక వ్యక్తి, అతడి కుమార్తె దాని కింద నలిగి నుజ్జై మరణించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర�
Student Suicide In Classroom | ప్రైవేట్ కాలేజీ క్లాస్‌రూమ్‌లో ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. క్యాంపస్‌లోని హాస్టల్లో నివసించే ఆమె కనిపించకపోవడంతో అంతా వెతికారు. చివరకు ఖాళీ తరగతి గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు వి�
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ గెలుపు బాట పట్టింది. గురువారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 45 పరుగుల తేడాతో యూపీపై ఘన విజయం సాధించింది.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం, దశాబ్దాలుగా బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో రుజువు చేసే ఘటన ఇది. రూ. 21 కోట్ల ఖర్చుతో నిర్మించిన వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవం జరుపుకోవడానికి ముందే కుప్పకూ�
Woman Dies By Suicide | మొబైల్ ఫోన్ కొనేందుకు భర్త నిరాకరించాడు. దీంతో భార్య ఆగ్రహం చెందింది. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Girl Gang Raped | ఒక బాలికపై 8 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక, ఆమె కుటుంబానికి తెలిసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Biker's Attempt To Overtake Bus | బస్సును ఓవర్ టేక్ చేసేందుకు బైకర్ ప్రయత్నించాడు. అదుపుతప్పిన బైక్ రోడ్డుపై జారిపడింది. బైక్ నడిపిన వ్యక్తి పైనుంచి బస్సు దూసుకెళ్లింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీ�
Earthquakes | గుజరాత్ (Gujarat) రాజ్‌కోట్ (Rajkot)ను వరుస భూకంపాలు (Earthquakes) వణికించాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే పదికిపైగా సార్లు భూమి కంపించింది.
ప్రధాని మోదీ స్వరాష్ట్రం, బీజేపీ పాలిత గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. ఆనంద్ జిల్లాలోని అంబవ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి గురించి ఫిర్యాదు చేసిన అంకాలవ్ గ్రామానికి చెందిన రైతును క
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలుషిత నీళ్లు తాగి పది మందికి పైగా మరణించిన కొన్ని రోజులకే బీజేపీ పాలిత గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో తాగునీళ్లు కలుషితం అయ్యాయి. వంద మందికి పైగా అనారోగ్యం బారిన పడటంతో సివి�