వదినను రేప్ చేసి, చంపి.. పిండాన్ని బయటకు తీశాడు.. అన్న తిడుతున్నాడన్న కోపంతో తమ్ముడి కిరాతకం
రోజూ అన్నయ్య తిడుతున్నాడని కోపం పెంచుకున్న 15 ఏండ్ల బాలుడు.. గర్భవతియైన వదినను రేప్ చేసి, ఆమెను హత్య చేసి, ఆమె గర్భంలోని పిండాన్ని బయటకు లాగిన దారుణ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. అంతకుముందే ఆ బాలుడు తన అన్నను కూడా దారుణంగా కొట్టి హతమార్చినట్టు పోలీసులు తెలిపారు.
గాంధీనగర్ : రోజూ అన్నయ్య తిడుతున్నాడని కోపం పెంచుకున్న 15 ఏండ్ల బాలుడు.. గర్భవతియైన వదినను రేప్ చేసి, ఆమెను హత్య చేసి, ఆమె గర్భంలోని పిండాన్ని బయటకు లాగిన దారుణ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. అంతకుముందే ఆ బాలుడు తన అన్నను కూడా దారుణంగా కొట్టి హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అక్టోబర్ 16న జరుగగా, పోలీసులు మృతదేహాలను వెలికి తీయడంతో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం జన్గఢ్ నగరానికి 50 కి.మీ దూరంలో ఉన్న ఒక కుగ్రామంలో పశువుల కొట్టంలో పనిచేసే 15 ఏండ్ల బాలుడిని ఆయన అన్న నిత్యం తిడుతూ, కొడుతూ వేధించే వాడు. ఆ కుర్రాడి సంపాదనను కూడా లాక్కునే వాడు. దీంతో కోపం పెంచుకున్న ఆ బాలుడు ఈ నేరాలకు ఒడిగట్టాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

