HomeNationalRavindra Jadeja Wife Becomes Gujarat Minister
గుజరాత్ మంత్రిగా రవీంద్ర జడేజా సతీమణి
గుజరాత్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. శుక్రవారం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన మంత్రివర్గంలో 26 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
అహ్మదాబాద్: గుజరాత్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. శుక్రవారం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన మంత్రివర్గంలో 26 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
వారిలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా కూడా ఉన్నారు.