Parcel Explodes | ఒక ఇంటికి డెలివరీ చేసిన పార్సిల్ పేలింది. (Parcel Explodes) ఈ సంఘటనలో ఒక వ్యక్తి, అతడి కుమార్తె మరణించారు. మరో ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు.
Drugs Seized | గుజరాత్ తీరంలో పాకిస్థాన్ బోటు నుంచి 86 కేజీల మాదక ద్రవ్యాలను భారత తీర రక్షక దళం స్వాధీనం చేసుకుంది. దాంతో పాటు ఓడలో ఉన్న 14 మందిని కూడా అరెస్టు చేసింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.600 కోట్లు ఉం
Priyanka Gandhi | ఇవాళ గుజరాత్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజ్యాం
Telangana | కేవలం వంద రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క
Salman Khan | సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిగిన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఉపయోగించిన రెండు తుపాకులను పోలీసులు స్వాధీనం
గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి సౌరభ్ పార్ది సోమవారం అధికారిక ప్రకటన చేశారు.
AAP's Star Campaigners | గుజరాత్లో లోక్‌సభ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విడుదల చేసింది. లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్య�
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ (Salman Khan) నివాసం వద్ద కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఇంటి వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గాల్
వందల కోట్ల సంపద, చుట్టూ పనివాళ్లు.. అత్యంత ఖరీదైన భవంతులు.. ఇవన్నీ వదిలి సన్యాసం స్వీకరించాలని గుజరాత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి, ఆయన భార్య నిర్ణయించుకున్నారు. భౌతిక ప్రపంచానికి దూరంగా వెళ్లి ఓ సన్యాసిగా �
మతమార్పిడులకు సంబంధించి గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. హిందూ మతం నుంచి బౌద్ధం, జైన, సిక్కు మతాలకు మారాలనుకుంటే గుజరాత్ మతస్వేచ్ఛ చట్టం - 2003 ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్ నుంచి ము