యాసంగిలో రైతులు పండించిన ధాన్యం మద్దతు ధరతో చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రి..
BRS | కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కాంటాలు వేసి మిల్లులకు తరలించాలని తొర్రూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు.
అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్లో అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు పంటలకు నీరు అందక, మరో వైపు అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
జిల్లాలో మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కమీషన్ పంపిణీ కథ ఆటకెక్కింది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా, కలెక్టర్ ఆదేశించినా సంఘాలకు మాత్రం ఇప్పటివరకు కమీషన్ పంపిణీ చేయలేదు.
MLA Vedma Bojju Patel | మండలంలోని గంగన్నపేట గ్రామంలోని రైస్ మిల్ వద్ద మహిళ సమాఖ్య సంఘం
ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు.
Ravindra Naik | డ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
అకాల వర్షం రైతన్నను తీవ్రంగా దెబ్బతీసింది. ఉమ్మడి వరంగల్తోపాటు పెద్దపల్లి జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన వానకు ధాన్యం తడిసిముద్దయింది. జనగామ జిల్లా కొడకండ్ల మార్కెట్లో ఆరబోసిన ధాన్యం తడిసింది.
Farmers protest | కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు రోడ్కెక్కిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో శుక్రవారం జరిగింది.