అకాల వర్షంతో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ డిమాండ్ చేశారు. సిరిపురం నుంచి దాచాపురం వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యాన్ని గురు
వరి కోతలు ప్రారంభమై నెల రోజులైనా ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదంటూ రాయికల్ మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉప్పుమడుగు -ఆలూర్ ఎక్స్ రోడ్డుపై బైఠాయిం�
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని ఐకేపీ సిబ్బందిని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. జిన్నారం మం డల కేంద్ర శివారులోని మినీ స్టేడియం వద్ద ఏర్పాటుచేస�
యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోళ అంశంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి�
వరంగల్‌లో ఒక్క తీరుగా ఉక్కపోత. ఇది చాలదన్నట్టు పాలకులు ఆంక్షల కర్రలు కాళ్లకు అడ్డం పెడుతున్నారు. ఇవేమి ప్రజలను ఆపలేకపోయాయి. పోలీసులు లారీలు అడ్డంపెట్టారు.
తరుగు తీయకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైరా వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు రైతు సంఘాలు, బీఆర్ఎస్, వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపా
మాగనూ ర్, కృష్ణ ఉమ్మడి మండలాల్లో ఏ ర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు గన్నీ బ్యాగుల కొరత ఏర్పడింది. దీంతో కొనుగోలు కేం ద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన వారికి పడిగాపులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్య క్తం చేస్తు�
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, కాంటా వేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. గన్నీ సంచులు, లారీల కొరత తీర్చాలని, కొనుగోలు చేసినా ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని కోరుతూ పొతంగల్ చెక్‌పోస్టు వద్ద అన్నదాతలు బుధవా
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టొద్దని, కొర్రీలతో మిల్లర్లు కొనుగోలు చేయని పక్షంలో వారిపై చర్యలు ఉంటాయని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
ఖమ్మం జిల్లాలో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆరుగాలం శ్రమించి పంటను తీసుకొచ్చిన అన్నదాతలు.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరిగోస పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సదరు సౌకర్యాలన�
అకాల వర్షం రైతన్నను ఆగమాగం చేసింది. ఆరు నెలల కష్టం ఒక్క అరగంటలో తుడిచిపెట్టేలా
చేసింది. సోమవారం సాయంత్రం గాలివానతో బీభత్సం సృష్టించింది. పలు చోట్ల తీరని నష్టాన్ని
మిగిల్చింది. మహబూబ్‌నగర్ జిల్లా మహ్మద�
ధాన్యం దళారుల పాలవుతున్నది. కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపులేమితో మధ్య వ్యాపారుల పంట పడుతున్నది. కేంద్రాలకు వడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టకపోవడంతో పంట కుప్పలు తెప్పలుగా పేరుకు
వడ్ల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. అకాల వర్షాలు వెంటాడుతున్న వేళ.. కాంటాల్లో జరుగుతున్న తాత్సారం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. ప్రభుత్వ యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు పల�