ప్రభుత్వం ధాన్యం కొను గోళ్లలో జాప్యం చేస్తుండడంతో ఆరుగాలం కష్టపడి పండించిన ఓ రైతు పంట అకాల వర్షంతో నేల పాలైంది. మున్సిపల్ పరిధిలోని పాత కొడంగల్ గ్రామానికి చెందిన శ్రీనూనాయక్ తనకున్న మూడు ఎకరాల్లో వర�
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అధ్వానంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతున్నది. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్కు ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టకపోవడంతో పశువుల పా�
ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వేగంగా కోనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతు గురువారం కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం సూర్యాపేట జ�
ఈ నెల ఒకటి.. నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం. ఇక్కడ అవసరమైన లారీలు లేక ధాన్యం తరలింపు ఆలస్యం చేస్తున్నారని కలెక్టర్ ఇలా త్రిపాఠికి తనిఖీ సమయంలోలో రైతులు పిర్యా దు చేశారు
ఈ సీజన్ ధాన్యం కొనుగోళ్లలో లక్ష్యం కొండంత ఉంటే.. పౌరసరఫరాల సంస్థ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది కొసరంత మాత్రమే. 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ ఇప్పటి వరకు 26 లక్షల టన్నులు మాత్రమ�
ధాన్యం కొనుగోళ్లలో నెలల తరబడి జాప్యం చేస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడుపు మండి ధాన్యం బస్తాలను రోడ్డుపై వేసి బైఠాయించారు. కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లి, గోవిందరావుపేట తండాలో సోమవార�
నెల రోజులుగా కల్లాల్లో ధాన్యం ఆరబెట్టుకొని ఎదురుచూస్తున్నా నిర్వాహకులు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో విసుగు చెందిన రైతులు కల్లూరు మండలం పుల్లయ్యబంజర గ్రామంలో సోమవారం కల్లూరు ప్రధాన రహదారిపై బైఠాయించి న�
యాసంగి సీజన్లో సన్న వడ్లు పండించిన రైతులకు సర్కారు సున్నం పెడుతున్నది. ఒకవైపు, సన్న ధాన్యం కొనుగోళ్లలో అధికారులు కొర్రీలు పెడుతుండగా, మరోవైపు కొనుగోలు చేసిన సన్నాలకు సైతం ప్రభుత్వం బోనస్ చెల్లించడం ల�
ఖమ్మం జిల్లాలోని పాలేరు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పదిరోజులైనా ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదని కూసుమంచి మండల రైతులు ఆదివారం ఆందోళనబాట పట్టారు. సూర్యాపేట-ఖమ్మం రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతు
తరుగు, కొర్రీలు లేకుండా ధాన్యం తీసుకోవాలని, కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం నాయకులు, రైతులు ఉమ్మడి ఖమ్మ జిల్లా మధిర, తిరుమ
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ ఆలసత్వం.. రైతుకు శాపంగా మారింది. సాగునీరు అందకపోయినా ఎంతో శ్రమకోర్చి పండించిన పంటలను అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే రోజుల తరబడి కాంటా పెట్టకపోవడంతో అకాల వర్షానిక