ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయాలుగా మారాయి. ధాన్యం కొనుగోలు చే యడమే కాకుండా సన్న వడ్లకు బోనస్ ఇస్తామని సర్కారు ప్రకటించినా కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి. ప్ర భుత్వ నిబంధన వల్�
మండలంలో ధాన్యం తూకాలు వేగంగా వేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని గంగాయిపల్లి, శబాష్‌పల్లి, దొంతి, పాంబండ, కొత్తపేట, లింగోజిగూడ, తాళ్లపల్లి తండాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో �
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ స్వగ్రామమైన కొర్విపల్లిలో అన్నదాతలు రోడ్డెక్కారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మం డల కొర్విపల్లిలో �
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ప్రైవేట్ వ్యాపారులు ధాన్యాన్ని కొనుగోలు చేస్తే కేసులు తప్పవని జనగామ జిల్లా పాలకుర్తి తహసీల్దార్ పొట్టబత్తుల శ్రీనివాస్ అన్నారు. సోమవారం ‘ప్రభుత్వ కేంద
మండలకేంద్రంలో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియను అధికారులు సోమవారం ప్రారంభించారు. గత నెల 15వ తేదీన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా ఆదివారం వరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టలేదు.
వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నా.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. కోతలు షురువైనప్పుడే కేంద్రాలు ప్రారంభించాల్సి ఉండగా.. వాటి గురించి పట్టించుకునేవారు లేకపోవ
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యాన్ని సేకరించాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి సూచించారు. ఆదివారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో దంతాన్పల్లి, కొం�
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో దళారులు నేరుగా రైతుల వద్ద వడ్లను కొంటున్నారు. ప్రభుత్వం 20 రోజలు క్రితం అట్టహాసంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిం�
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో ‘నమస్తే తెలంగాణ’లో ఆదివారం ప్రచురితమైన ‘ఎక్కడి వడ్లు అక్కడే’ అన్న కథనానికి అధికారులు స్పందించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కాంటాలు వేయని దు�
కొనుగోలు కేంద్రాల్లో రైతు లు ధాన్యం విక్రయించి దళారులను నమ్మొద్దని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నా.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా రైతులు అనేక అవస్థలు పడుతున్నారు.
వానకాలం వడ్లు కల్లాల్లోనే అకాల వర్షానికి తడిచి ముద్దవుతున్నా ఇప్పటికీ కాంగ్రెస్ సర్కారు కొనుగోలు చేయడం లేదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి విమర్శించారు. శనివారం సిర్గాపూర్ మండల కేంద్�
ఆరుగాలం శ్రమించి సాగు చేసిన వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కొనేవారు లేక కొనుగోలు కేంద్రాల్లోనే రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. కాంటాలు కాక కొంద రు.. కొనుగోళ్లు జరిగి మి
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మా రెడ్డి అన్నారు. శనివారం ఆమె మండలంలోని వరిగుంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన బీఆర్ఎస్