హనుమకొండ జిల్లాలో ఈ వానకాలంలో సుమారు 1.55 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఇందులో 50 వేల ఎకరాల వరకు బై బ్యాక్ పద్ధతిలో పలు విత్తన కంపెనీలు సాగు చేయిస్తుండగా, మిగతా లక్ష ఎకరాల్లో సాధారణ వరి పండించారు.
జిల్లాల్లో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే పూర్తిస్థాయిలో ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణపై వీడియో కాన్ఫరెన్స్ �
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశించారు. రామారెడ్డి మండలం పోసానిపేట్లోని కొనుగోలుకేంద్రాన్ని ఆయన శనివారం పరిశీలించారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభించి 15 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు నిరసన తెలిపిన ఘటన మండలలోని రాంపూర్‌లో శనివారం చోటు చేసుకుంది. మండలంలో నంగునూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో 5, పాలమాకుల పీఏసీఎస్
నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచ�
తెలంగాణ సర్కారు రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతన్నలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. పదేండ్లలో రైతులు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదు. వానకాలం పంట చేతి�
విక్రయించిన సోయా వాపసు రావడంపై రైతులు మళ్లీ ఆందోళన చేపట్టారు. విక్రయిస్తున్న సమయంలో 51 కిలోల కాంటా పెట్టిన బ్యాగు 45 కిలోలతో తిరిగి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ పొతంగల్ మండలం హెగ్డోలి కొనుగోలు కేంద్రం వ
మండలంలోని పోచారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని రైతులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నారు. రైతుభరోసా ఎగ్�
వానకాలం ధాన్యాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా రైతుల నుం చి పక్కాగా సేకరించాలని అధికార యంత్రాంగాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. గురువారం మెదక్‌లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమ
ప్రతిపక్ష పార్టీల నాయకులపై దాడులుచేయడం మానుకొని అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని దు బ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డితో పా టు చెప్యాల, అల్వాల, ల�
Telangana | ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులను నిండా ముంచుతున్నది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆరుగాలం కష్టించి పండించిన పంటన�
సంగారెడ్డి జిల్లాలో ధాన్యం సేకరణ ప్రారంభమైంది. వరి కోతలు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. మరో రెండు వారాల తర్వాతే వరి కోతలు ఊపందుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరే అవకాశం ఉంది.
అకాల వర్షాలతో రైతులు విలవిల్లాడుతున్నారు. కళ్ల ముందే వడ్లు వరదలో కొట్టుకుపోతుండడం చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ, కొట్టుకుపోయిన వడ్లను దోసిళ్ల�
వానకాలంలో రైతులు పండించిన ధాన్యం దళారులకు అమ్మి నష్టపోకుం డా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుం ది. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యల