ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందనే ఆశతో రైతులు ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కేంద్రాల నిర్వాహకులు తేమ పేరుతో జాప్యం చేస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సింగిల్�
ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో సోయా పంటను కొని, వారం రోజుల తర్వాత నాణ్యత లేదంటూ తిరిగి పంపించడంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గోపన్పల్ల�
ప్రభుత్వ నిర్లక్ష్యం రైతన్నకు శాపంగా మారింది. కొనుగోళ్లలో నిర్లక్ష్యం అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలో పడిన అకాల వర్షం రైతన్నను నిండా ము�
రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏడాది కావస్తున్నా పూర్తి స్థాయిలో మాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని కి�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల కోడేరు మండలంలో శుక్రవారం సాయంత్రం కురిసిన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది.
జడ్చర్ల మండలంలో వరికోతలు మొదలైనా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రారంభించినా ధాన్యం కొనకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జడ్చ ర్ల మండలంలోని కోడ్గల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని �
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. దాదాపు 20 రోజులు గడిచినా బస్తా ధాన్యం కొనుగోలు చేయకపోవడం.. నిబంధనలు, తేమ శాతం అంటూ కొర్రీలు పెడుతుండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎంత విస్తీర్ణంలో వరి సాగు చేశారు? దిగుబడి ఎంత వచ్చింది? కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే డబ్బులు సకాలంలో వస్తున్నాయా? అని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పలువురు రైతులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ల�
కాంగ్రెస్ హయాంలో రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. పంట పండించడం ఒకెత్తయితే అమ్ముకోవడం మరో ఎత్తులా మారింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం, కాంటాలు వేయడంలో ఆలస్యం.. తీరా పంటను అమ్ముకున్నాక డబ్బులు రాక ర�
వరిధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. లగ్గా�
వానకాలం-2024 సంబంధించి కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. డిసెంబర్ మొదటి వారం లోపు ధాన్యం కొనుగోళ్ల ప్రక�
ధాన్యం కొనుగోలు కేం ద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ధాన్యాన్ని మేమంటే మేమే కొనుగోలు చేస్తామంటూ ఆధిపత్యం కోసం అధికార పార్ట�
ధాన్యం, పత్తి కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెడితే ఊర్కునేది లేదని మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో హెచ్చరించారు. నియోజకవర్గంలోని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో వారం రోజులుగా పత్తి విక్ర�
మదనాపురం మండలంలక్ష్మీపురం సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు పరిశీలించి, రైతుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు శాంతమ్మ, లక్ష్మయ్య మాట్లాడు తూ ‘కేసీఆర్ ఉన్నప్పుడే రైత�