రాష్ట్రంలో జనగణన(సెన్సెస్) విధులకు వెళ్తున్న ఎన్యుమరేటర్లకు క్షేత్రస్థాయిలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం, క్షేత్రస్థాయిలో పెండింగ్ సమస్యలపై గ్రామీ
పంట పండించేకంటే అమ్ముకునేందుకు ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెలన్నర దాటినా కొనే దిక్కులేదని మండిపడుతున్నారు.
ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట చేతికొచ్చే వేళ.. ఆ సంతో షం ఎంతో సేపు నిలవడం లేదు. ధాన్యం విక్రయించే విషయంలో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధం గా రైతులే ధాన్యం రవాణాకు వాహనాలను సమకూర్చు�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని, కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం జడ్చర్ల - కోదాడ హైవేపై మండలంలోని రంగా
ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా ప్రభుత్వం రైతులను అనాథలుగా వదిలేసిందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మొగుళ్ల శ్రీనివాస్ అన్నారు. ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మండల
తమకేదో మంచి చేస్తాడని నమ్మి గెలిపించిన రైతులను సీఎ రేవంత్రెడ్డి దగా చేస్తున్నారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన కోస్గిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి గత రెండ
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గందరగోళ పరిస్థితి నెలకొంది. యార్డులోని గోదాములకు హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని కొనుగోలుకేంద్రాల నుంచి ధాన్యం బస్తాలు తరలించే ప్రక్రియలో
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రైతుల సమస్యల పరిష్కారంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని తెలంగాణ రైతు సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట్మావో ఆరోపించారు. రైతు సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్ల
‘ఈ పంట పండిచ్చుడెందుకు? పండీయకెందుకు? ఎండకు ఎండుతున్నం.. మలమల మాడుతున్నం.. కొన్నోడు లేడు.. కొల్సుకున్నోడు లేడు.. 20 రోజులుగా ఇదే గోస.. అరిగోస’.. ఇది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ద్వారకపేట రోడ్ పక్కన వడ్లు ఆరబో�
కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కాంటా పెట్టకపోవడంతో ఆగ్రహించిన రైతులు కన్నెర్ర చేశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ బుధవారం జయశంకర్భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మళ్లపల్లి గ్రామాని�
కాంగ్రెస్ ప్రజాపాలనలో రైతులకు కన్నీరే మిగులుతోంది. అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. రెండున్నరేళ్లలో అడుగడుగునా అన్నదాతలకు ఇక్కట్లే దాపురిస్తున్నాయి. సాఫీగా సాగు కాలం సాగకపోవడంతో నిత్యం కంట కన్నీరు తప�
నాగర్కర్నూల్ మా ర్కెట్లో వరి ధాన్యం కొనుగోలు ఆరంభంలోనే హంసపాదుగా మారింది. రైతు పండించిన వరి పంట కోతలు కోసి ఇప్పుడిప్పుడే అ మ్మకానికి సిద్ధమవుతున్నారు. ఈతరుణంలో నాగర్కర్నూల్ మార్కెట్ యార్డులో కనీ
కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయి. వారాల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వం, అధికారుల తీరుపై రైతులు తీవ్రస్థాయిలో మండ�
ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, కేంద్రాలు ఏర్పాటు చేసినా సకాలంలో కొను గోలు చేయపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటిని చూసిన రైతులు కొనుగోలు కేంద్రా�
ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల- చెప్యాల క్రాస్ రోడ్డులో బుధవారం రైతులు రహదారికి అడ్డంగా ముళ్లకంప వేసి ఆంద�