జీహెచ్ఎంసీ పరిధిలోని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ఉపకరణాలు, సహాయక పరికరాలు అర్హులైన వారికి సరిళ్ల వారీగా అందజేస్తామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
Hyderabad | ఏటీఎంలో ఇప్పటి వరకు డబ్బులు రావడం చూశాం.. ఎనీటైం వాటర్ పేరుతో నీళ్లు రావడం కూడా చూశాం.. తాజాగా 10 రూపాయలు వేస్తే క్లాత్ బ్యాగ్ వస్తుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఆచరణలో చేసి చూపించారు జీహెచ్ఎ�
Any Time Bag | సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సమస్యకు పరిష్కారం దిశగా తొలి అడుగుపడింది. కూకట్పల్లిలోని ఐడీపీఎల్ ఏరియాలో ఇవాళ ఉదయం జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు ఎనీ టైమ్ బ్యాగ్ (ATB) మిషన్ను ఏర్పాటు చేశారు.
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ అవతరించనుంది. జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ధి కేంద్రాల పనులు తుది దశకు చేరువలో ఉన్నాయి. విడతల వారీగా అందుబాటులోకి తీసుకువ�
జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణ రంగం దూసుకెళ్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఆకాశ హర్మ్యాలు, భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2022-23 ఆర్థిక సంవత్సరంలో నిర్మ�
ముందుగా ఆస్తి పన్నును వసూలు చేసేందుకు గాను జీహెచ్ఎంసీ ప్రవేశ పెట్టిన ఎర్లీ బర్డ్ పథకం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఉపయోగపడనున్నది. గత ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను గడువు తేదీ మార్చి 3కి ముగిసిన విషయం వి�
Cable Bridge | హైదరాబాద్ : హైదరాబాద్( Hyderabad )లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి( Cable Bridge ) పై 5 రోజుల పాటు రాకపోకలు బంద్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బ్రిడ్జిని మూసివేస్తున�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధిలో టాప్గేరులో దూసుకుపోతున్నది. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా పేరుగాంచిన పటాన్చెరులో దేశంలోని అనేక రాష్ర్టాల ప్రజలు ఉపాధి పొందుతూ జీవన�
విశ్వనగరంగా ఎదుగుతున్న భాగ్యనగరంలో పౌరసేవలు మరింత మెరుగుకానున్నాయి. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలు తెలుసుకొని.. ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగనున్నాయి. ఈ మేరకు వివిధ �
నివాస భవనంగా అనుమతి పొంది వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవన యాజమానులపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్న భవన యాజమానులను గుర్తించి వారిని వాణిజ్య కేటగిరిలోకి మార్
గ్రేటర్లో వీధి కుకల నియంత్రణకు ఏర్పాటైన హైలెవల్ కమిటీ సూచించిన సిఫార్సులను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
ఆస్తి పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ఒకేసారి చెల్లిస్తే జీహెచ్ఎంసీ 5 శాతం రాయితీని ప్రకటించింది.
GHMC | హైదరాబాద్ : రికార్డు స్థాయిలో జీహెచ్ఎంసీ ( GHMC ) ఆస్తి పన్ను ( Income Tax ) వసూళ్లు అయింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 2000 కోట్ల నిర్ధేశిత లక్ష్యం పెట్టుకున్న జీహెచ్ఎంసీ.. మార్చి 31వ తేదీ రాత్రి 11 గంటల సమయానికి రూ. 1,681.
అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీ (GHMC) అనుమతులు ఇచ్చిన తర్వాత భవన యజమానుల నిర్లక్ష్యం కారణంగానే అగ్ని ప్రమాదాలు కొనసాగుతున్నాయని అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి (Fire DG Nagi Reddy) అన్నారు. బిల్డింగ్ నిర్మాణ సమయంలోనే ఫైర్ �