ప్రస్తుత పాలక మండలి గడువు పట్టుమని రెండు నెలలు కూడా లేదు కానీ..ఇతర నగరాల్లో స్టడీ టూర్ అంటూ సిద్ధమయ్యారు. ఇప్పటికే పీకల దాక అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీ పరిస్థితి దినదిన గండంగా నెట్టుకొస్తున్న �
GHMC : హైదరాబాద్ మహానగర పాలక సంస్థ డీలిమిటేసన్ (Delimitaion)కు సంబంధించి తుది నోటిఫికేషన్ విడుదలైంది. డివిజన్ల సంఖ్యను 300లకు పెంచుతూ.. ప్రస్తుతమున్న ఆరు జోన్లను 12కు, ఇదివరకున్న 30 సర్కిళ్లను 60కి పెంచుతూ నోటిఫికేషన్ వె�
జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్‌ను ఓ కొలిక్కి తీసుకువచ్చారు. ఇటీవల శివారు 27 పురపాలికలు జీహెచ్ఎంసీలో విలీనమై 300 వార్డులుగా మహా గ్రేటర్‌గా జీహెచ్ఎంసీ ఏర్పడింది. జీహెచ్ఎంసీ విస్తరణ వైశాల్యం 2053 చదరపు కిలోమీట
మూలిగే నక్కపై తాటిపండు పడిందన్న చందంగా.. అప్పుల ఊబిలో కూరుకుపోయి న జీహెచ్ఎంసీ ఖజానాపై మరింత ఆర్థిక భారం మోపే నిర్ణయాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సంస్థ రూ. 6,530 కోట్ల అప్పులకు రోజు వారీ మిత్తి ర
అధికార పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్, ఆమె భర్త జీహెచ్ఎంసీలో నమోదై ఉన్న రహదారినే మింగేశారని గండిపేటకు చెందిన న్యాయవాది డాక్టర్ వంశీధర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీ
నిరసనలు, అభ్యంతరాల నడుమ జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియను తుది దశకు తీసుకువచ్చారు. నాలుగు గోడల మధ్య కూర్చొని కంప్యూటర్లో గూగుల్ మ్యాపులను చూసి ప్రధాన రహదారులే హద్దులుగా జీహెచ్ఎంసీ అధికారుల�
గ్రేటర్లో వాణిజ్య సంస్థలు, వ్యాపారులను జీహెచ్ఎంసీ టార్గెట్ చేసింది. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి సంబంధిత వ్యాపార సంస్థలను సీజ్ చేయాలని నిర్ణయించారు. ట్రేడ్ లైసెన�
నాలుగు శతాబ్దాల చరిత్ర... మినీ భారతం అనే ప్రశంస.. నలువైపులా విశాల అభివృద్ధి విస్తరణకు అనువైన డక్కన్ పీఠభూమితో భౌగోళిక హంగు.. బెస్ట్ లివబుల్ సిటీగా విశ్వనగర ఖ్యాతి.. ప్రపంచపటంలో ఇదీ హైదరాబాద్ మహా నగర ముఖ�
పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంధన పరిరక్షణే ధ్యేయంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎల్ఈడీ దీపాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో 5.53 లక్షల వీధి దీపాల ఏర్పాటుకు బీఆర్ఎస్ చొరవ దోహదం చ�
జీహెచ్ఎంసీ (GHMC) విలీనంలో మేడ్చల్ (Medchal) నియోజకవర్గం మూడు ముక్కలైంది. 7 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లను 16 డివిజన్లుగా విభజించడంతో పాటు మూడు జోన్లలో కలిపారు.
సకల హంగులతో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన విశ్వనగరం ప్లాస్టిక్ భూతం గుప్పిట్లో చికుకుపోతున్నది. కంఫర్ట్ జీవనానికి అలవాటు పడుతున్న నగర వాసులు ప్లాస్టిక్‌ను శరీరంలో భాగం చేసుకుంటున్నారు. సౌలభ్యం కోసం ప్లా�