ఎట్టకేలకు కైత్లాపూర్ రోడ్డు విస్తరణ పనులకు మార్గం సుగమమైందని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత తెలిపారు. గురువారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో ఉదాసీన్ మఠానికి చెందిన 10,984 చదరపు గజాల స్థలాన్ని
గ్రేటర్లో జంక్షన్లు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ఎస్ఆర్డీపీ ద్వారా ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు కూడళ్లను
నకిలీ పత్రాలతో ఇంటి నంబరు తీసుకున్న వారిపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతున్నది. నోటరీ పత్రాలతో జారీ అయిన ఇంటినంబర్లను గుర్తించి సంబంధిత వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేయ�
మోండా డివిజన్ రెజిమెంటల్‌బజార్‌లో పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే జి. సాయన్న కోట్ల నిధులు కేటాయించి, స్థానికంగా ఉన్న పలు దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్న
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ).. ఈ పథకం అమల్లోకి వచ్చాక నగర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చాలా చోట్ల సాఫీ ప్రయాణాలు అందుబాటులోకి వచ్చాయి. ఎస్ఆర్డీపీ కింద ప్రభుత్వం రూ. 5112.36
గ్రేటర్ హైదరాబాద్..తెలంగాణ రాజధాని ప్రాంతమే కాదు.. రాష్ట్ర ఆర్థిక రంగానికి గుండెకాయ. అందుకే గ్రేటర్ పరిధిలోని జిల్లాలు తలసరి ఆదాయంలోనే కాదు.. స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి (జీడీడీపీ)లోనూ అగ్రస్థానంలో నిల
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న చర్యల్లో భాగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు జీహెచ్ఎంసీ పెద్దపీట వేస్తున్నది. ముఖ్యంగా రహదారుల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి స�
ప్రభుత్వ పాఠశాల్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించడంతో పాటు ప్రమోషన్లు కల్పించడానికి ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
Deccan store | సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్‌పేటలోని డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని కూల్చివేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు చ�
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో స్వయం సహాయక మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తున్నారు. అంతేకాకుండా వారిని ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం చేయడానికి జీహెచ్ఎం�
మలక్‌పేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాలకు విశేష ఆదరణ లభిస్తున్నది. ప్రభుత్వం సర్కిల్-6 పరిధిలోని ముసారాంబాగ్, పాత మలక్‌పేట, సైదాబాద్, అక్బర్‌బాగ్, ఆజంపురా, ఛావునీ, డబీర్‌పురా, పత్తర్