Bellampalli Municipality | బీఆర్ఎస్లోకి బెల్లంపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు.. పీఠం కైవసం దిశగా..!
Bellampalli Municipality | మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి, 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్ గులాబీ గూటికి చేరారు. వీరితోపాటు బీజేపీకి చెందిన 34వ వార్డు కౌన్సిలర్ రామూర్తి కేటీఆర్‌ను కలిసి మద్దతు తెలిపారు.
Bellampalli Municipality | మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి, 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు.
కేటీఆర్ వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు బీజేపీకి చెందిన 34వ వార్డు కౌన్సిలర్ రామూర్తి కేటీఆర్‌ను కలిసి మద్దతు తెలిపారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో హంగ్ రావడంతో తాజా చేరికలతో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరినట్టైంది.
బెల్లంపల్లి మున్సిపాలిటీలో మొత్తం 34 స్థానాలుండగా.. బీఆర్ఎస్కు 14, కాంగ్రెస్‌కు 14,ఇండిపెండెంట్లు 5, బీజీపీ 1 స్థానం దక్కాయి. తాజా చేరికలతో బీఆర్ఎస్ బలం 17కు చేరింది. ఈ చేరికలతో బెల్లంపల్లి మున్సిపాలిటీ పీఠంపై బీఆర్ఎస్ జెండా ఎగరవేసే దిశగా ముందుకెళ్తున్నారు.
బెల్లంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు కౌన్సిలర్లు
బెల్లంపల్లి మున్సిపాలిటీలో హంగ్ రావడంతో, ఈ చేరికలతో బీఆర్ఎస్ పార్టీ మరింత బలం
కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరిన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి, 30వ వార్డు స్వతంత్ర… pic.twitter.com/Ffo85agBOI
— Telugu Scribe (@TeluguScribe) February 14, 2026
Read Also :
‘మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీ మహిళకు కేటాయించాలి’
Mallela Rajasri | బీఆర్ఎస్లో ఛైర్మన్ పదవి అనుభవించి కాంగ్రెస్‌లోకి జంప్.. బుద్ధిచెప్పిన ఓటర్లు
Indian Student | అమెరికాలో భారతీయ విద్యార్థి మిస్సింగ్
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

