రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఉదయం ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మాత్రం చేపట్టలేదు. లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు రాగా మూసి ఉండడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.
‘బెల్లంపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన చెత్తను సోమగూడెం పాతబస్తీ శివారులోకి ఎందుకు తీసుకొస్తున్నరు. ఎన్నిసార్లు అడ్డుకున్నా మీరు మారరా..’ అంటూ పెద్దనపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాసిపేట మండలంలోని సోమగూడెం పాత టోల్ గేట్ శివారులో బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన చెత్తను డంప్ చేయడంపై పెద్దనపల్లి, దుబ్బగూడెం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం సోమగూడెం టోల్గే