అమెరికాలో ముంచిన కంపెనీ ఇక్కడేదో అభివృద్ధి చేస్తానన్నట్టుగా బయలు దేరింది. మోసం చేసినట్టు తెలిసినా ఆహ్వానించారా., మరేదైనా కొత్తతరహా మోసానికి తెరతీయాలని అవకాశం కల్పించే పథకం రచించారోగానీ ఫ్యూచర్ సిటీ స
నాడు దేశ భవిష్యత్తు కోసం కొత్త రా జ్యాంగం ద్వారా రోడ్‌మ్యాప్ వేస్తే నేడు తెలంగాణ భవిష్యత్తు కోసం తాము గ్లోబల్ సమ్మిట్‌తో రోడ్‌మ్యాప్ వేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. పదేండ్లలో దేశంలోనే అత
రాష్ట్ర ప్రభుత్వం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ పేరుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నవేళ అక్కడి ఫార్మాసిటీ రైతులు షాక్ ఇచ్చారు. అసలు ఈ భూముల్లో ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మిస్తారని నిలదీశారు. ఫార్మా సిట
ఫ్యూచర్‌సిటీకి నిధులు ఇవ్వకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటున్నారని, విద్య, వైద్యం, అభివృద్ధి.. ఇలా అన్నిరంగాల్లో విఫలమైన కాంగ్రెస్ సర్కారును ప్రజలే భూస్థాపితం చేస్తా�
గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం పేరిట తమ భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని భూ నిర్వాసితులు అధికారులకు అల్టిమేటం జారీచేశారు. గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా రంగారెడ్డి జిల్లా �
కాంగ్రెస్ సర్కారు తీరు ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టు ఉన్నది. ఫ్యూచర్‌సిటీ అంటూ ఊదరగొడుతూ గత బీఆర్ఎస్ సర్కారు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములనే గ్లోబల్ సమ్మిట్‌కు వినియోగించుకుంటున్నది.
తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఎప్పుడు చేజారిపోతాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేసి.. ఎక్కడి భూములు లాక్కుంటుందో తెలియని దుస్థితి. ఇదీ రంగారెడ్డి జిల్లాలో రైతుల గోస. రాష్
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార పేర్కొన్నారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 3 ట్రిలియన్ డాలర్�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రోత్సాహకాలు ఇచ్చి సాగుకు అండగా నిలవాల్సింది పోయి ఉన్న పంట పొలాలను కూడా లాక్కునేందుకు ప్రభు త్వం చేస్తున్న ప్రయత్నాలతో అన్�
తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధికి సంబంధించిన అంశాలను కలగలిపి ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా సమగ్ర ప్రణాళికతో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో సినీ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసి హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సినీ కార్మిక సంఘాలు మంగళవారం యూసుఫ్‌గూడలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన హాజరయ్�
Future City | రెండో దశ విస్తరణ పేరిట నగరంలో 162.4 కిలోమీటర్ల మెట్రోను నిర్మిస్తామని, రూ.45 వేల కోట్ల ప్రాజెక్టులకు నిధులివ్వాలని కోరితే నిత్యం ఎంత మంది రాకపోకలు సాగిస్తున్నారంటూ కేంద్రం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగబాకిందని సామెత. ఉన్న నగరాన్ని సరిగా నిర్వహించడం చేతకాని కాంగ్రెస్ సర్కార్ ‘ఫ్యూచర్ సిటీ’ అని తెగ ఊరిస్తున్నది. కాంగ్రెస్ ఊరిస్తే, ఉబ్బేస్తే ప్రజలు అధాటున అధికారం కట్ట