ఒక నగరాన్ని ఏర్పాటు చేయాలంటే దానికి భూసేకరణ చేయాలి. ఏయే సర్వేనంబర్లలో ఏర్పాటు చేస్తున్నారో రికార్డులు రూపొందించాలి. కనీసం ముసాయిదా మాస్టర్‌ప్లాన్ అయినా తయారు చేయాలి.
Telangana | తమ భవిష్యత్తును కాలరాసి ఫ్యూచర్ సిటీ కోసం నిర్మించే రోడ్డు మార్గానికి భూములు ఇచ్చేది లేదని రాచులూరు, బేగంపేట గ్రామాల రైతులు తెగేసి చెప్పారు.
‘ఫార్మాసిటీ వద్దు ఉయ్యాలో.. వ్యవసాయమే ముద్దు ఉయ్యాలో.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యా లో.. రైతులను ముంచింది ఉయ్యాలో’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బతుకమ్మ పాటలు మార్మోగాయి. ఫార్మాసిటీ వ్యతిరేక నినాదాలతో అక్�
Airport Metro | మెట్రో రైలు రెండో దశ డీపీఆర్‌కు తుది మెరుగులు దిద్దారు. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రెండు దశ నిర్మాణం జరగనుంది. రూ. 32,237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు రెండో దశ చేపట్టనున్నారు. రెండో దశ
Fourth City | అవి మారుమూలన రాళ్లు, గుట్టలు, ఏనెలతో నిండిన భూములు.. తొండలు కూడా గుడ్లుపెట్టని నేలలు.. అందుకే దశాబ్దాల కిందట ప్రభుత్వాలు ఆ భూములను భూమిలేని నిరుపేదలకు సాగు చేసుకునేందుకు ఇచ్చాయి. దశాబ్దాలుగా ఆ రైతులు
‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో తమ భవిష్యత్తుకు ఢోకా లేకుండా చేసుకోవాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్లాన్ విఫలమైంది. ఫార్మాసిటీని రద్దు చేసి.. ఫ్యూచర్ సిటీ పేరుతో దాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చి, �
RRR | సహజంగా రెండు ప్రధాన రోడ్ల మధ్య అనుసంధానం కోసం డబుల్ లేన్ రోడ్డు.. మరీ కావాలంటే నాలుగు లేన్ల రోడ్డును ఏర్పాటు చేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఔటర్‌రింగ్ రోడ్డు, రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)కు
దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్టున్నదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని, రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తున్నామని చెప్పారు.