ప్రాథమిక హక్కులతో తారతమ్య భేదాలు లేకుండా జీవనం సాగించాలని, అభివృద్ధి ఫలాలందరికీ అందాలని బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు.
Komatireddy | ‘రైతుబంధు పడలేదన్నవారిని చెప్పుతో కొట్టండి’ అంటూ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
Komati Reddy | వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల(Guarantees)ను నెరవేర్చుతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy) అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందా? లేదా? అనేది తేలకపోవడంతో.. ఆ హామీని తామే అమలు చేసుకొనే ఆలోచనలో ప్రజలున్నారు.
సెలూన్లు, ధోబీఘాట్లకు అందిస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును కొనసాగించాలని నిర్ణయించిన బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నాయీబ్రాహ్మణ సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
రాష్ట్రంలోని రజకులకు, నాయీబ్రాహ్మణులకు అందిస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం యథాతథంగా అమలుకానున్నది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ విద్యుత్తు కన�
Minister Ponnam | రజక, నాయి బ్రాహ్మణల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.సెలూన్(Salons), లాండ్రీ, ధోబీఘాట్‌లకి విద్యుత్ అధికారులు కనెక్షన్ కట్ చేయరు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారంటీలను అమలు చేసిందని, మిగతా గ్యారంటీల అమలుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అ�
సెలూన్లకు, ధోబీఘాట్లకు గత ప్రభు త్వం ఇచ్చిన 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వానికి నాయీబ్రాహ్మణ సేవా సంఘం విజ్ఞప్తి చేసింది.
లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చేవరకు కాలయాపన చేస్తూ ఆరు గ్యారెంటీలను ఎగవేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.
ధోబీఘాట్లు, ల్యాండ్రీలు, హెయిర్ కంటింగ్ సెలూన్లకు అందిస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్తుపై నూతన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ గురువారం
ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టిన ఘనత వైఎస్‌దేనని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. 24 గంటల కరెంటును బీఆర్ఎస్ తమ పేటెంట్గా చెప్పుకుంటున్నప్పటికీ అది వాస్తవం కాదని చెప్పారు. ఉచిత విద్యుత్తుకు చం�
అతి త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. బీపీఎల్ కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధిచేకూరుతుందని తెలిపారు. సింగరేణిలో మరో 850 మెగావాట్ల విద్యుత్తు ప్