రైతు కంటనీరు ప్రభుత్వానికి మంచిది కాదు. అబద్ధాలతో, ఆచరణసాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన ఏడాదిన్నరలో అన్ని వర్గాల ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేసింది. అనవసరపు ఆడ
కాంగ్రెస్ ఉచిత విద్యుత్ హామీ మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. తాము అధికారంలోకి వస్తే గృహ వినియోగ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వినియోగదారులు మొండిచెయ్యి
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు కేసీఆర్ ఉచితంగా తాగునీళ్లు అందిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మాత్రం వారికి వేల రూపాయల్లో బిల్లులు వస్తున్నాయి. గృహజ్యోతికి అర్హులైనా.. నెలనెలా కరెంటు చార
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరో ఎన్నికల హామీ ప్రకటించారు. ఢిల్లీలో నివసించే అద్దెదారులకు విద్యుత్, తాగు నీరు ఉచితంగా అందిస్తామని తెలిప
గ్యారెంటీల పేరుతో హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పథకాలు అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. ఎన్నికల్లో గెలిస్తే ఖటాఖట్ పథకాలు అమలు చేస్తామని చెప్పిన ఆ పార్టీ ఇప్పుడు ప�
హామీలు కొండత.. అమలు గోరంత అన్న చందంగా మారింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల పరిస్థితి. విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు పథకం అందులో ఓ భాగం.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో తలపెట్టిన బృహత్తరమైన ప్రాజెక్టు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వెలుగులు పంచేందుకు సిద్ధమైంది. కేసీఆర్ పాలనలోనే 90 శాతం పనులు పూర్తి చేసుకున్న ప్లాంట్‌ను
శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా కొంత మేరకు స్వచ్ఛ విద్యుత్తును ఉత్పత్తి చేయగల రెండు చెట్ల జాతులను రువాండాకు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆఫ్రికా దేశమైన రువాండాలో విద్యుత్తు కొరత ఉంది. 2030 నాటికి గ్�
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లోగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉచిత కరెంటిస్తే బీజేపీ తరపున ఢిల్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తానని ప్రధాని మోదీకి ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
Current Charges | తెల్ల రేషన్‌కార్డు కలిగిన 200 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం వల్ల పడుతున్న భారాన్ని ఇతర క్యాటగిరీల వినియోగదారుల మీద మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదా?
ఈ సమస్య మేకల నరేశ్ ఒక్కడిదే కాదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న వినియోగదారుల్లో సగం కంటే ఎక్కువ మందికి గ్యాస్ సబ్సిడీ అందడం లేదు. మహాలక్ష్మి, గృహజ్యోతి పేరిట ఉచిత కరంటు, రూ.500కే వంట గ్యాస్, ప్రతి మహిళకు రూ
ప్రభుత్వ విద్యాసంస్థలకు సర్కారు ఇస్తామన్న ఉచిత విద్యుత్తు కొన్నింటికేనా? అన్నింటికి కాదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు సదుపాయం కల్పిస్
MLA Talasani | అర్హులందరికి ఉచిత విద్యుత్(Free electricity), ఉచిత నీటి సరఫరాను వర్తింప చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. బేగంపేటలోని(Begumpet) జవహర్ జనతా, భర్తన్ కాంపౌండ్లలో గురువారం పర్యటించార