Vemula Prashanth Reddy | రైతులను అడుగడుగునా ద్రోహం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
T Jeevan Reddy | ముదిరాజ్‌లకు విద్యా , ఉద్యోగాల్లో ఆశించిన మేర అవకాశాలు లభించక పోవడం బాధాకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.
C. Laxma Reddy | బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులపై నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుందని మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ఆరోపించారు.
BSR Memorial Trusts | గుమ్మడం గ్రామంలో బీఎస్ఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్‌ను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.
Sabitha Indra Reddy | వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం మూలమాడ గ్రామ సర్పంచ్ కుటుంబాన్ని, కిష్టయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పరామర్శించారు.
Vemula Prashanth Reddy | రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఉనికికి ప్రమాదం ఏర్పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
Srinivas Goud | పాలమూరు రంగారెడ్డి పై బీఆర్ఎస్ నాయకుల పాదయాత్ర అనగానే ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టుల సందర్శన చేపడుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.