Srinivas Goud | వడగండ్ల వానతో నష్టపోయిన రైతాంగానికి ప్రతి ఎకరాకు రూ. 40వేలు ఆర్థిక సహాయం అందించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Devotees Vehicle | బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నూతన వాహనాన్ని ప్రారంభించారు.
Former Minister Kakani | ఏపీ పోలీసులను దూషించిన కేసులో వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా కావలి టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
PDS scam: పీడీఎస్ స్కామ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న బెంగాల్ మాజీ మంత్రి జ్యోతిప్రియ మాలిక్కు బెయిల్ మంజూరీ చేశారు. కోల్కతాలోని పీఎంఎల్ఏ కోర్టు ఆ బెయిల్ ఇచ్చింది. పీడీఎస్ ఆహార ధాన్యాలను అక్రమంగా అమ్ము
Ex-minister Buggana | అప్పులు చేసి రాష్ట్రాన్ని తిప్పలు పాలు చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందంజలో ఉంటారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి ఆరోపించారు.
Talasani Srinivas | అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలవికాని హామీలు ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ�
Ambati Rambabu | వైసీపీ నాయకులు పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులపై జాప్యం చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ మాజీ మంత్రి అంబటిరాంబాబు పట్టాభిపురం పోలీస్స్టేషన్ ఎదుట ధర్నానిర్వహించారు.
Somireddy | వైసీపీ పాలనలో రైతు గురించి జగన్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని, రైతు అనే మాట ఉచ్ఛరించే అర్హత అతనికి లేదని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
Police Case | వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని సతీమణి జయసుధపై కేసు నమోదయ్యింది. రేషన్ బియ్యం నిల్వలో వ్యత్యాసాలు ఉన్నాయంటూ కృష్ణా జిల్లా పౌరసరఫరాల అధికారి కోటిరెడ్డి బందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
YCP Leader Nagarjuna | ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమయ్యిందని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు మేరుగ నాగార్జున ఆరోపించారు.
Ambati Rambabu | వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు చెందిన ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.