Koppula | పెగడపల్లి: సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ తన నివాసంలో స్వయంగా కుటుంబ సభ్యులుతో కలిసి బతుకమ్మను అలంకరించారు. సతీమణి, స్నేహలత కూతురు నందినితో కలిసి ఆయన బతుకమ్మను పేర్చారు. ఈ సందర్భంగా ఈశ్వర్ తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.