ఆరోగ్యమే మహాభాగ్యం..మానవుని శరీరం సహకరిస్తే ఏపనినైనా సులువుగా ఛేదించగలమని అందుకు యోగా ప్రతిఒక్కరి జీవితంలో భాగం కావాలని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ముస్లింలు ఉదయమే కొత్త దుస్తులు ధరించి ఈ ద్గాలు, మసీదుల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రా ర్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు అలయ్బల
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన బీఆర్ఎస్ నేత నవీన్‌కుమార్‌రెడ్డి గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీతో ప్�
అతి సామాన్య కు టుంబంలో జన్మించి, అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మృతి బాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం తెల్లవారుజామున రామోజీరావు మృతి చెందారనే విషయం తెలియడంతో ఆవేదనకు గురయ్
కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను విస్మరించిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ఇంత తక్కువ కా లంలో ప్రజావ్యతిరేకత మూటగట్టుకు న్న ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కిందని మండిపడ్డారు.
తెలంగాణ కో సం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని.. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి మంచి భవిష్యత్ ఉంటుందని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎంపీ మ న్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవా�
జూన్ 2న తె లంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అదిరేలా ని ర్వహించాలని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ల క్ష్మారెడ్డి, ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి పార్టీ శ్రే ణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం
తెలంగాణ వైతాళికుడిగా సురవరం ప్రతాపరెడ్డి ఒక ప్రాంతానికి.. వర్గానికి పరిమితమైన వ్యక్తి కాదని, ఆయన జీవిత చరిత్రను నేటి సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
Former Minister Srinivas Goud |తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో సురవరం ప్రతాపరెడ్డి అందించిన సేవలు అమోఘమని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
‘మహబూబ్‌నగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం.. కాదనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ముందుకొస్తే క్లాక్‌టవర్ చౌరస్తాలో చర్చకు నేను సిద్ధంగా ఉన్నా’ అని బీఆర్ఎస్ పాలమూరు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీన�
మాయమాటలు, సాధ్యంకానీ హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, నేడు హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని మాజీ హోంమంత్రి మహమూద్‌అలీ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తానని రుణమాఫీ ఎక్కడ పోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. గురువారం మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని ధర్మాపూర్, వెంకటాపూర్, రాంచంద్రాపూర్, కోడూరు, జమిస్తా�
అమలుకాని హామీలతో రా ష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెం ట్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత