నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో యాద్గర్పూర్ గ్రామంలో దారి తప్పి వచ్చిన జింకపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్ర గాయాలు పాలు చేసిన ఘటన యాద్గార్ పూర్ లో సోమవారం చోటు చేసుకుంది.
పెంచికల్పేట్ మండలంలోని ఎల్లూరు నల్లకుంట వద్ద విద్యుత్ తీగలను అమర్చి పులిని హతమార్చిన కేసులో 30 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ అధికారి సుశాంత్ సుకుద్దేవ్ బోబ�
అడవిలో బీడీ ఆకులు సేకరించడానికి వెళ్లిన ఓ మహిళలపై పులి (Tiger) పంజా విసిరింది. మెడ పట్టుకుని కిలోమీటర్ దూరంపాటు ఈడ్చుకెల్లి ఆమెను తినేసింది. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలోలో చోటుచేసుకున్నది.
3 Girls, Woman Raped | పెళ్లికి వెళ్లి గ్రామానికి తిరిగి వస్తున్న మహిళ, ముగ్గురు బాలికలను కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. వారి వెంట ఉన్న వ్యక్తిని బెదిరించి వెళ్లగొట్టారు. మహిళ, బాలికలను అడవిలోకి లాక్కెళ్లి సామూహిక అ
బయ్యక్కపేట అడవుల్లో నాలుగు రోజులుగా పులి సంచరిస్తోంది. మూడు రోజుల క్రితం ముసలమ్మపెంట గొత్తికోయగూడేనికి చెందిన రైతు సత్తయ్య ఆవు మేతకు వెళ్లగా దాడి చేసి చంపేసింది. అటవీ అధికారులకు సమాచారం అందించడంతో అప్�
అడవిలో తునికాకు సేకరణకు వెళ్లి దారి తప్పిపోయి నలుగురు మహిళలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. కారడవిలో నలుగురు మహిళలు దారితప్పి తప్పిపోగా జిల్లా పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మహిళల ఆచూకీ కన�
అడవిశ్రీరాంపూర్లోని కోయచెరువు ప్రాంతంలో పులి కదలికలు కనిపించినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. పొలాల వద్ద పులి పాదముద్రలు కనిపించినట్టు గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అక్కడకు చేరుకొని పరిశీ
Forest Cover: దేశంలో అటవీ విస్తీర్ణం గడిచిన మూడేళ్లలో సుమారు 1445 చదరపు కిలోమీటర్లు పెరిగినట్లు తాజా రిపోర్టు పేర్కొన్నది. దీంతో దేశంలో మొత్తం గ్రీనరీ ఏరియా 25.17 శాతానికి చేరుకున్నట్లు ప్రభుత్వ డేటా తె�
సరిహద్దు జిల్లాలో సంచరించిన పెద్దపులి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అడుగు పెట్టినట్లు తెలుస్తున్నది. శనివారం తెల్లవారుజామున పులి గాండ్రింపులు వినిపించినట్లు ఆళ్లపల్లి మండలం దొంగతోగు గ్రామస్తులు చె�
కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన పులి అటవీ సమీప గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. నిత్యం ఎక్కడోచోట పశువులపై దాడులు చేస్తుండగా, భయం భయంగా గ
అటవీ భూములను అక్రమణల నుంచి రక్షించడానికి గొలుసు లింక్ ఫెన్సింగ్ పనులను అటవీ శాఖ అధికారులు ప్రారంభించనున్నారు. అటవీ భూములు అక్రమణలకు గురువుతున్న క్రమంలో అటవీ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టేలా ప్రణాళ�
కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి ప్రవేశించిన పులి కెరమెరి, తిర్యాణితో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్, ఉట్నూర్ అడవుల్లో సంచరిస్తున్నది. కెరమెరి మండలం జోడేఘాట్ రేంజ్పరిధిలో తిరుగుతున్నట్ల�