ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బండిపొరా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఓ మావోయిస్టు (Maoist) చనిపోయాడు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మల్లక్చించోలి అట వీ ప్రాంతంలోని రాజన్నలొద్ది వద్ద గురువా రం వేకువజామున చిరుతపులి అప్పుడే పుట్టి న బర్రె దూడను చంపింది. మల్లక్చించోలి గ్రామానికి చెందిన రైతు ప్రశాంత్
ములుగులోని ఫారెస్ట్ కాలేజీ ఆవరణం పచ్చదనానికి అద్దం పడుతున్నదని ఎంపీ సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం ట్విట్టర్ వేదికగా ఆ కాలేజీ ఏరియల్ వ్యూ ఫొటోలను పోస్టు చేస్తూ సీఎం కేసీఆర్ శ్రద్ధను కీర్తిం�
అడవిలో పులుల సగటు జీవిత కాలం సాధారణంగా 10 నుంచి 12 ఏండ్లలోపు ఉంటుందని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ తెలిపింది. వృద్ధాప్యం, వ్యాధులు, అంతర్గత పోరాటాలు, విద్యుదాఘాతం, రోడ్లు, రైలు ప్రమాదాల కారణంగా ఎక్కువగ�
పూర్వం వైద్యశాస్త్రం అంతగా అభివృద్ధి చెంద ని కాలంలో మహిళలు ప్రసవించడం అంటే బతుకుతో పోరాటమే. ఆ కాలంలో మహిళల ప్రసవాలు చాలా కష్టతరంగా ఉండేవి. బిడ్డ పుట్టడం, పుట్టినా బతికి బట్టకడుతుందన్న నమ్మకం ఉండేది కాదు.
ఆమె ట్రైనింగ్ కోసం వచ్చిన యువ ఐఏఎస్ అధికారి. తన శిక్షణేదో తాను పూర్తిచేసుకుని వెళ్లిపోవచ్చు. కానీ మంచిర్యాల సహాయ కలెక్టర్ (అండర్ ట్రైనింగ్) పూజారి గౌతమి అలా చేయలేదు. పాలన పాఠాలు నేర్పిన ప్రాంతానికి త
Viral video | మీరు పారే నదులను ఎన్నో చూసి ఉంటారు. కానీ ఖాళీ నేలపై అప్పుడప్పుడే నీరు పారుకుంటూ వస్తూ నదిగా మారడం ఎప్పుడైనా చూశారా..? చూడలేదు కదా..? అయితే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే..! ఈ వీడియోలో అటవీ అధికారులు �
గిరిజనవాసుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. వచ్చే నెల 24 నుంచి 30 వరకు పోడుభూముల పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అటవీ, గిరిజన, రెవెన్యూశాఖల సమన్వయంతో చేసిన కసరత్తు దాదాపు పూర్తి కావచ్చింది.
విమానం కూలిపోవడంతో అడవిలో తప్పిపోయిన చిన్నారులు పండ్లు, ఆకులు, అలములు తింటూ తమ ప్రాణాలను నిలబెట్టుకున్నారు. విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ వారిని అడవిలో ఆకలి రూపంలో మరో మృత్యువు కబళించాలని చూసింది.
డవిలో లభించే పండ్లు కనబడితే చాలు నోరూరక తప్పదు. వేసవిలో మాత్రమే లభించే పాల పండ్లు, మొర్రి పండ్లు, జీడి మామిడి, తునికి పండ్లు చాల రుచిగా ఉంటాయి. వేసవిలో గిరిజనులు వీటితో ఉపాధి పొందుతుంటారు.
అడవిలో చిక్కుకున్న ఆస్ట్రేలియన్ మహిళ (Viral Video) కేవలం వైన్, స్వీట్స్‌తో అయిదు రోజులు గడిపిన ఉదంతం వెలుగుచూసింది. విక్టోరియా స్టేట్‌లో ఓ పొద మీదుగా లిలియన్ ప్రయాణిస్తుండగా ఆమె కారు డెడ్ ఎండ్‌ను ఢీ కొ
వేసవి వచ్చింది.. అటవీ జంతువులు తాగునీటి కోసం తహతహలాడుతున్నాయి. అగ్ని ప్రమాదాల బారినపడి చెట్లు మాడిపోతున్నాయి. జంతువుల దాహార్తి తీర్చేందుకు.. అంతరించిపోతున్న అడవులను కాపాడేందుకు తెలంగాణ అటవీ శాఖ ప్రత్యే�