మండలంలోని కేతిని గ్రామ శివారులో అటవీ భూమిని రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా బుధవారం సర్వే నిర్వహించారు. ఆశ్రమ పాఠశాల వెనుక ఉన్న సర్వే నం. 17, 18, 19 లోని 7.24 ఎకరాల్లో 70 ఏళ్ల వయస్సున్న విలువైన టేకు చెట్లు �
శంషాబాద్ మండలంలోని ఘాన్సీమియాగూడలో సంచరిస్తున్నది.. చిరుత పులి కాదు.. అడవి పిల్లి అని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. మూడు రోజులుగా గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు వదంతులు రావడంతో అటవీ శాఖ అధికారులు �
పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని లోడుపల్లి, కొండపల్లి అభయారణ్యాన్ని జీవవైవిధ్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని కవ్వాల్ టైగర్ జోన్ సీసీసీఎఫ్ శాంతరాం అన్నారు. ఆదివారం లోడుపల్లి సెక్షన్, కొండపల్లి సౌత్
జైపూర్ మండలం ముదిగుంట గ్రామానికి దారి తప్పి వచ్చిన చుక్కల దుప్పిని కుక్కలు వెంబడించాయి. ఈ క్రమంలో గ్రామ శివారులో స్సృహతప్పి పడిపోయింది. గమనించిన గ్రామాస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ అడవుల్లోని జన్నారం, తాళ్లపేట, ఇందన్పెల్లి, ఉడుంపూర్, బీర్సాయిపేట, కడెం రేంజ్ల పరిధిలోని కోర్ ఏరియా ప్రాంతాల్లో పులి మినహా మాంసాహార, శాఖాహార జంతువుల గణన చేపడుతున్నారు.
ఇచ్చోడ మండలంలోని కేశవపట్నంలో స్థానికులు ఏళ్లుగా అటవీ భూములను సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారని, వారిపై అటవీ శాఖ అధికారులు దౌర్జన్యం చేస్తే సహించేది లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు.
జిల్లాలోని పోడు భూముల జోలికొస్తే అటవీ శాఖ అధికారులను ఎ క్కడికక్కడ బంధిస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్బాబు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్ల
అటవీ భూముల కోసం రెండు తండాలకు చెందిన వారు గొడవలకు దిగిన సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఆదివారం చోటు చేసుకున్నది. గాంధారి మండలం కొత్తబాది తండా, సోమారం తండాలకు చెందిన పలువురు రైతులు పోడుపట్టాలను �
కాగజ్నగర్ మండలం అంకుసాపూర్ గ్రామ శివారులోని అటవీ భూముల్లో హద్దులు ఏర్పాటు చేసేందుకు వచ్చిన ఫారెస్ట్ అధికారులను పోడు రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. కాగజ్నగర్ రేంజ్ పరిధిలోని కంపార్ట్మెంట్ 69�
మండలంలోని మొగఢ్దగఢ్ గ్రామంలోని ఎల్ములే జిత్రు అనే రైతుకు చెందిన ఎద్దు బుధవారం నాటు బాంబు( గోలీలు) పేలిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. బుధవారం ఉదయం గ్రామ శివారులో మేత మేస్తుండగా అడవి పందుల కోసం అమర్చిన �
శంషాబాద్ ఎయిర్పోర్టులో చిరుత సంచారం కలకలం రేపింది. విమానాశ్రయం ప్రహరీ లోపలి భాగంలో ఆదివారం తెల్లవారుజామున చిరుత కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ఈతవనం దగ్ధమైన ఘ టన మండలంలోని బైరంపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకున్నది. గీత కార్మికుల కథనం మేరకు.. భై రంపల్లి, నేరడుగం శివారులోని ఈతవనాన్ని ఎవరో ఉద్దేశపూర్వకంగానే దగ్ధం చేశారు. కల్లుగొబ్బలను ధ్వంసం చేస�
పెంబి గ్రామ శివారులోని అడవుల్లో రాత్రి మంటలు చెలరేగాయి. కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించడంతో అడవిలోని వృక్ష సంపదకు నష్టం వాటిల్లింది. చిన్నచిన్న మొక్కలు, నేలకొరిగిన చెట్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. వన్య ప్