పాఠశాల విద్యార్థులకు పర్యావరణ ప్రాధాన్యత, అడవులను కాపాడాల్సిన ఆవశ్యకతను క్షేత్రస్థాయిలో పరిచయం చేయాలన్న సంకల్పంతో తెలంగాణ అటవీశాఖ వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
కబ్జాకు గురైన అటవీ భూములపై రాష్ట్ర సర్కార్ ప్రత్యేక నిఘా పెట్టింది. తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వికారాబాద్ జిల్లావ్యాప్తంగా రీ సర్వేకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. జిల్లాలోని అటవీ భూము�