చెన్నూర్ అడవిలో ఆడ పులి అదృశ్యం?
ఇటీవల మంచిర్యాల జిల్లా చెన్నూర్ డివిజన్లో ఆడ పులి తిరుగుతున్నట్టు అధికారులు గుర్తించగా, ప్రస్తుతం అది కనిపించకుండా పోవడంతో గాలిస్తున్నారు. చెన్నూర్ డివిజన్లోని నీల్వాయి, కృష్ణపల్లి, కోటపల్లి, నెన్నెల అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్న కే-12 ఆడ పులి నెల రోజుల క్రితం అదృశ్యమైంది. 15 రోజులుగా అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అడవిని జల్లెడ పడుతున్నారు.
మంచిర్యాల ఏసీసీ, జనవరి 19 : ఇటీవల మంచిర్యాల జిల్లా చెన్నూర్ డివిజన్లో ఆడ పులి తిరుగుతున్నట్టు అధికారులు గుర్తించగా, ప్రస్తుతం అది కనిపించకుండా పోవడంతో గాలిస్తున్నారు. చెన్నూర్ డివిజన్లోని నీల్వాయి, కృష్ణపల్లి, కోటపల్లి, నెన్నెల అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్న కే-12 ఆడ పులి నెల రోజుల క్రితం అదృశ్యమైంది. 15 రోజులుగా అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అడవిని జల్లెడ పడుతున్నారు. చివరిసారిగా కొత్తూర్ ప్రాంతంలోని వాగు నుంచి వెళ్లినట్టు దాని పాద ముద్రల ఆధారంగా గుర్తించారు. కనిపించకుండా పోయిన పులి దారి తప్పిందా? లేక ఏదైనా ప్రమాదానికి గురైందా? అని అధికారులు ఆందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతంలో పదుల సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 150 మంది ్రైస్టెకింగ్ ఫోర్స్, యానిమల్ ట్రాక్, బేస్ క్యాంప్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

