ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన ఖమ్మం నగర బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు చేయూతనిచ్చారు. ఖమ్మం నగరంలోని 46, 30, 4, 17, 34వ డివిజన్ల పరిధిలో 270 మంది కుటుంబాలకు సుమారు 2 లక్ష
కష్టాల్లో ఉన్న మున్నేరు వరద బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. జలగంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, మాజీ జడ్పీ�
ఖమ్మం జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనం విలవిలలాడుతున్నారు. వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం నగర�
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లోని గ్రామాలు, పట్టణాలు అతలాకుతలమయ్యాయి. వరద ఇండ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఇండ్లు కూలిపోగా మరికొన్ని పాక్షిక
‘భారీ వర్షాలతో ఆకేరులో వచ్చిన వరద ప్రవాహానికి ఇళ్లు మునిగి, పంటలు కొట్టుకపోయి సర్వం కోల్పోయామయ్యా.. ఎలా బతకాలో అర్థం కావడం లేదు.. మమ్ములను మీరే కాపాడాలె సారూ..’ అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని వరద బాధితు�
Khammam | ఖమ్మం(Khammam) జిల్లాలో వరద భాదితులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రులు కిషన్ రెడ్డి( Kishan Reddy), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తీవ్ర నిరసన సెగ ఎదురైంది. ఆదివారం ఖమ్మం జిల్లా దంసలాపురంలో పర్యటించిన కేంద్ర మంత్
వర్ష బీభత్సానికి సర్వస్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన హలావత్ నర్సింహారావు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డ�
వరదలతో విలవిలలాడుతున్న రెండు తెలుగు రాష్ర్టాలకు మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి రూ. రెండు లక్షల ఆర్థిక సాయం అందజేశా రు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆదర్శ
రాష్ట్రంలో ఇటీవల కురిసి న భారీ వర్షాలు, వరదల కారణంగా 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటిస్తున్ననట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
వరద బాధితులకు అండగా నిలిచేందుకు లోక్‌సత్తా ఆధ్వర్యంలో సహాయనిధిని ఏర్పాటు చేసినట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వర్ష బీభత్సానికి సర్వస్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన హలావత్ నర్సింహారావు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కాళ్లు పట్టుకుని ప్రాథేయపడ్డారు.
Mythri Movie Makers | తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖ సినీ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ముందుకొచ్చింది. వరద బాధితుల కోసం తమ వంతు సాయంగా రూ.50 లక్షల�
రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదై భీకరంగా ప్రవహించిన వరదలతో అతలాకుతలమై సర్వం కోల్పోయిన బాధితులకు స్వయానా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన సాయం అందలేదు.
వరద బాధితులను ఆదుకునేందుకు దాతల నుంచి సహాయం వెల్లువెత్తుతున్నది. గురువారం పలువురు దాతలు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి చెక్కులను అందజేశారు.