చెరువులపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న మత్స్యకారులకు అన్ని రకాల చేప పిల్లలను సకాలంలో అందజేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధికారులకు సూచించారు. శనివారం పట్టణంలోని ఊబచెరువులో ఎమ్మెల్యే చేప
చేపల పెంపకంతో మత్స్యకారులు ఉపాధి పొందాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హత్నూర పెద్ద చెరువులో 42 వేలు, సికిందలాపూర్ చెరువులో 50 వేలు చేప పిల్లలను ఆమె వదిలారు.
ప్రభుత్వం మత్స్యకారులకు అందించే ఉచిత చేప పిల్లల విడుదలలో పారదర్శకత లేదు. క్వాలిటీ లేదు, క్వాంటిటీలో చిత్త శుద్ధి లేదు. చేప పిల్లల్లో దెయ్యం చేప పిల్లల విడుదల..ఇదీ నల్లగొండ జిల్లాలోని మత్స్యశాఖ యంత్రాం గం
కృష్ణానదితీర ప్రాంతంలో నిషేధిత అలవి వలలతో చేపలు పడుతున్నారన్న సమాచారం తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. మత్స్యకారుల కుటుంబాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్నున్నది. స్థానిక మత్స్యకారుల జీవనోపాధ�
‘చేపా.. చేపా ఎందుకు పెరగలేదంటే.. నాకు తెలియదు చేపలు పట్టే మత్స్యకారులను అడుగు.. చేపా.. చేపా.. ఎందుకు సన్నగా ఉన్నావంటే నాకు తెలియదు.. నాకు తిండి పెట్టని గుత్తేదారుడిని అ డుగు.. చేపా.. చేపా ఎందుకు తక్కు వ పరిమాణంలో �
మెదక్ జిల్లాలోని మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు వందశాతం రాయితీపై అందిస్తున్న చేప పిల్లలు నేటికీ పూర్తి స్థాయిలో చెరువులకు చేరలేదు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ ఏడాది వార
భద్రకాళీ చెరువు పూడికతీత పనుల్లో భాగంగా నీటిని తొలగించే ప్రక్రియను మత్స్యకారులు అడ్డుకున్నారు. మత్తడి కట్టను గండి కొట్టి నీటిని వదలడంపై ఇరిగేష న్, మత్స్య శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘చెరువును �
మత్స్యకారులకు కాంగ్రెస్ సర్కారు అన్యాయం చేసింది. కొత్త పథకాలు అమలు చేయకపోగా.. ఉన్న పథకాలకు పాతర వేస్తున్నది. ఉచిత చేపల పిల్లల పంపిణీని కుదించింది. గతేడాదితో పోలిస్తే చెరువుల్లో నీళ్లు లేవనే సాకుతో ఈసార�
మత్స్య సంపద చేతికి వచ్చే సమయంలో కాలుష్యం కబళించింది. కొన్నాళ్లుగా పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య జలాలతో చెరువులు కలుషితం అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నా పరిశ్రమ యజమాన్యం పట్టించుకోలేదు. ఫలితం�
ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియలో జరుగుతున్న జాప్యంతో మత్స్యకార్మిక కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఏటా ఏప్రిల్ మాసంలోనే టెండర్ల ప్రక్రియను చేపడుతుండగా.. ఈసారి ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ పూర్తిక�
మత్స్యకారులకు ఉపాధి చూపే చేపపిల్లలు ఈసారి ఇంకా చెరువును చేరలేదు. కులవృత్తులకు పెద్దపీట వేసిన గత బీఆర్ఎస్ సర్కారు ఏటా ఈ సమయానికి సీడ్ అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడింది. అయితే ఇటీవల అధికారంలో�
మండలంలో కిష్టాపూర్ ఊరచెరువులో అక్రమంగా ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలని చెర్లపల్లె మత్స్యకారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం కిష్టాపూర్ చెరువులో ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్నా ఇరిగేషన్ డీఈ వె
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలు ఇస్తున్నది. కులవృత్తులపై ఆధారపడి జీ వించే వారి సంక్షేమానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింద