3D Printed T-Shirts | ఉన్నది లేనట్టూ, లేనిది ఉన్నట్టూ కనికట్టు చేయడం త్రీడీకి అలవాటే. ఆ కళ ఇప్పుడు చొక్కా మీదకెక్కింది. కుక్కలూ, పిల్లులూ, పక్షుల్లాంటి రకరకాల ప్రాణులకు టీ షర్ట్ క్యాన్వాసు మీద ఊపిరిపోస్తున్నది. ఆ ప్రా
ఎవరమ్మా ఈ పూలకొమ్మ! ఏ ఊరిదమ్మా ఈ రబ్బరు బొమ్మ!.. అనిపించేలా ఉన్న ఈ మత్తుకళ్ల భామ పేరు.. పవిత్ర మరిముత్తు.తన ట్రిపుల్ టాపింగ్ గ్లామర్‌తో ‘పిజ్జా 3’ సినిమాలో కనువిందు చేయనున్నది.పూలరంగు మిడ్డీ.. మినిమలిస్టిక�
గౌరవ్ షా డిజైన్ చేసిన చీరను కట్టుకోవడం ఓ గౌరవంగా భావిస్తారు మాడళ్లు. అతని దృష్టిలో చీర కూడా క్యాన్వాస్ లాంటిదే. కొంగు నుంచి అంచు వరకు అంగుళమైనా వదలకుండా రంగుల ప్రపంచాన్ని సృష్టిస్తాడు.
ముద్దులొలికే.. ముచ్చటగొలిపే.. బుడిబుడి నడకలతో ఇండియా కిడ్స్ ఫ్యాషన్ షో అదుర్స్ అనిపించింది. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్ 10వ ఎడిషన్ ఆదివారం అట్టహాసంగా ప్రార�
జీన్స్ ఫ్యాషన్ మనకేనా, మన చేతుల్లో ఎప్పుడూ ఎత్తుకు తిప్పే, మన ఒడిలో నిరంతరం ఓలలాడే ల్యాప్‌టాప్‌కు మాత్రం వద్దా... అని అనుకున్నారు ముద్దుగుమ్మలు. అందుకే ల్యాప్‌టాప్ కవర్గానూ డెనిమ్నే వాడుతున్నారు. చి�
తాజాగా విడుదలైన ‘బార్బీ’ హాలీవుడ్ మూవీ సంచలనాలు సృష్టిస్తున్నది. ఈ సినిమాలో బార్బీ బొమ్మను ఓ పాత్రగా మలిచారు దర్శకుడు. అంతర్జాతీయంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది కూడా. ఆ ప్రభావం ఫ్యాషన్ ప్రపంచం మీ�
Rose Petals | గులాబీ.. చేతికందిస్తే ప్రేమ. సిగలో తురిమితే అనురాగం. ఫ్లవర్ వేజులో పెడితే అలంకారం. నిజమే ముస్తాబులో గులాబీని మించిన వస్తాదు లేదు. అందుకే రంగురంగుల రోజాలతో పాటు, దాని రేకులూ అలంకారంలో అగ్రతాంబూలం అం�
Heavy Anklets | మువ్వల పాదం ఎంత ముద్దుగా ఉంటుందో తెలుగు భాషను అడిగితే తెలుస్తుంది. పాటలూ పద్యాల్లో ఆ అందాన్ని ఆకాశానికెత్తడం అందరమూ చూస్తుంటాం. పొగడ్త వింటే మొహం చాటంత అయ్యేది మనుషులకే కాదు, ఇదిగో ఈ పట్టీలకు కూడా. �
Nandita Swetha | వాన కాలం కమ్ముకొచ్చిన కారుమబ్బుల మధ్య నుంచి వెన్నెలమ్మ తొంగిచూసినట్టుగా మిలమిలా మెరిసిపోతున్నది కదూ ఈ ముద్దుగుమ్మ. ఆ అందానికి నాగబంధనం వేసినట్టు మెడలో శ్వేతనాగు! తెలుగు తెరకు సోపతైన సౌందర్యమే అన�
కొన్ని దుస్తులు.. సంగీత్‌లో ఫ్యాషన్ సరిగమలు వినిపిస్తాయి, సాయంకాలపు పార్టీకి వెన్నెల వన్నెలు అద్దుతాయి, పండుగ పూట ఇంటికి కొత్త కళ తెస్తాయి. ఫొటోలోని ఫాలింగ్ రా సిల్క్ లెహంగానే తీసుకోండి.. గులాబీల ఎంబ్ర