బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కట్టిన ఓ చీర ఈ మధ్య అంతర్జాతీయ వేదిక మీద తళుకులీనింది. చక్కనమ్మ ఏం కట్టినా చక్కగానే ఉంటుందన్న ప్రశంసల్ని తెచ్చిపెట్టింది. ఇంతకీ దీని ప్రత్యేకత ఏమిటంటే ప్రఖ్యాత డిజైనర్లు అబు �
టిక్‌టాక్ వీడియోలతో పాపులరై.. టిప్‌టాప్‌గా తెరంగేట్రం చేసిన నటి మృణాళిని రవి. భారీ హిట్లు కొట్టకున్నా.. ఓరచూపుల ఈ తమిళ అమ్మడిని సినిమా అవకాశాలు పలకరిస్తూనే ఉన్నాయి.
అందాల లోకాన్ని శాసించేది పింక్ కలరే! అధరాలకు గులాబీ రంగు హంగులు చేర్చే అతివలు సిగ్గుపడితే బుగ్గలపైకి చేరి పిల్లిమొగ్గలేసేదీ ఈ వర్ణమే! అందుకే, గోళ్ల రంగు నుంచి హెయిర్ బ్యాండు వరకు గులాబీనే వనితల తొలి ఎం�
కొన్ని పాటలు, కొన్ని డైలాగులు, కొన్ని జ్ఞాపకాలలాగే... ప్రింట్లలో ఎప్పటికీ పాతబడనివి లెహరియానే. ఆ డిజైన్‌కు బోర్‌కొట్టని జోర్దార్ కాంబినేషన్ ముదురు పచ్చ, ఎరుపు రంగులు తోడైతే ఫ్యాషన్ పరేషాన్ కావల్సిం�
చుక్కలా ఉంది అన్న మాట అందగత్తెలందరికీ వర్తిస్తుంది. కానీ ఈ డ్రెస్‌లో నటి కృతి సనన్ని చూసి పాలపుంతలా ఉంది అనాలేమో! నక్షత్రాలన్నీ గుంపుగా కూడినట్టు వెండిరంగు కాంతుల్లో మెరిసిపోతున్నది ఈ తార.
మనిషిగా పుట్టిన దేవకాంత మానుషి. సృష్టికర్త మహా పిసినారి. ఒకరికి చారెడు కళ్లతో సర్దుబాటు చేస్తాడు. మరొకరికి సంపెంగ నాసికంతో సరిపుచ్చుతాడు. కానీ మానుషి చిల్లర్‌ను మాత్రం టోకుగా..
నవరసాలలో మేటి శృంగారమైతే.. శృంగారానికి పెద్దపీట వేసిన కావ్యం శ్రీనాథుడి నైషధం.‘రతీ మన్మథుల విండ్లు రమణి కనుబొమలు’ అంటూ కావ్యనాయికను వర్ణిస్తూ మహాకవి అన్న మాటలు ‘ఈగల్' కథానాయిక కావ్యా థాపర్‌కు కూడా అతిక
మలయాళ చిత్రం ‘గ్రేట్ ఇండియన్ కిచెన్' చూసిన ఎవరికైనా నిమిష సజయన్ గుర్తుండే ఉంటుంది. చామనఛాయ, కుదురైన ఆకృతి, నటన తెలిసిన నేత్రాలు ఆమె ప్రత్యేకత. ముంబైలో పుట్టిపెరిగినా మలయాళంలో మలయమారుతం సృష్టించింది. �
న లుపు-తెలుపు ప్రపంచంలోనే అత్యత్తుమ జంట వర్ణాలు. నలుపు పక్కన నిలబడినప్పుడు తెలుపు.. మరింత తేజరిల్లుతుంది. తెలుపు తోడుగా ఉన్నప్పుడు నలుపు.. కాలమేఘంలా కళకళలాడుతుంది. సూర్యచంద్రుల్ని కొంగుకు కట్టేసుకున్నట్
పిడికెడంటే.. పిడికెడు నడుము. చారెడంటే చారెడు కళ్లు. రెండు దొండపండ్లను పేర్చినట్టు ఎర్రని పెదాలు. వర్ధమాన తార వేదిక.. తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ల కొరత తీర్చడానికే సృష్టికర్త తయారు చేసిన మైనపు బొమ్మలా