మనిషిగా పుట్టిన దేవకాంత మానుషి. సృష్టికర్త మహా పిసినారి. ఒకరికి చారెడు కళ్లతో సర్దుబాటు చేస్తాడు. మరొకరికి సంపెంగ నాసికంతో సరిపుచ్చుతాడు. కానీ మానుషి చిల్లర్‌ను మాత్రం టోకుగా..
మనిషిగా పుట్టిన దేవకాంత మానుషి. సృష్టికర్త మహా పిసినారి. ఒకరికి చారెడు కళ్లతో సర్దుబాటు చేస్తాడు. మరొకరికి సంపెంగ నాసికంతో సరిపుచ్చుతాడు. కానీ మానుషి చిల్లర్‌ను మాత్రం టోకుగా.. మహా సోకుగా తీర్చిదిద్దాడు. వరుణ్‌తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రంలో కథానాయికకు అవసరమైన సకల హంగులూ ప్రసాదించాడు.