కోణంగి సౌందర్యం మూడువందల అరవై కోణాల్లో ప్రతిఫలించాలంటే.. ఒక డైమెన్షన్ సరిపోదు. రెండైనా తక్కువే. త్రీ డైమెన్షన్ అయితేనే సూపర్. అందుకే, ఈ మధ్య త్రీడీ చీరలొస్తున్నాయి. సెలెబ్రిటీలకూ వన్నె తెస్తున్నాయి. అలాంటి ఒకానొక చీరలో బాలీవుడ్ తార సాన్య మల్హోత్రా.