నవరసాలలో మేటి శృంగారమైతే.. శృంగారానికి పెద్దపీట వేసిన కావ్యం శ్రీనాథుడి నైషధం.‘రతీ మన్మథుల విండ్లు రమణి కనుబొమలు’ అంటూ కావ్యనాయికను వర్ణిస్తూ మహాకవి అన్న మాటలు ‘ఈగల్’ కథానాయిక కావ్యా థాపర్కు కూడా అతికినట్టు సరిపోతాయి. అలంకరణకు ఆత్మవిశ్వాసం తోడైనట్టు ఉంది కదూ తన ఆహార్యం.
– సి.ఎం. ప్రవీణ్