అలలు లేని సంద్రం, మొయిలు లేని అంబరం ముచ్చటైన నీలి వర్ణంలో మనసును తేలిపోయేలా చేస్తాయి. ఇంద్రధనుస్సు రంగుల్లో తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న నీలం అంటే ఫ్యాషన్ ప్రియులకు మక్కువ ఎక్కువే! ఊదా రంగుకు చిక్కదనం హంగు
ఎండవేళ నిమ్మ మాటే చల్లటి నీటి ఊటలా ఉంటుంది. నిమ్మపండు వన్నె కళ్లకూ, మనసుకూ హాయిగొలుపుతుంది. లేత రంగుల్లోనూ మెరిసిపోవాలంటే ఈ పసిమి వర్ణాన్నే ఎంచుకోవాలి.
నవరసాలలో మేటి శృంగారమైతే.. శృంగారానికి పెద్దపీట వేసిన కావ్యం శ్రీనాథుడి నైషధం.‘రతీ మన్మథుల విండ్లు రమణి కనుబొమలు’ అంటూ కావ్యనాయికను వర్ణిస్తూ మహాకవి అన్న మాటలు ‘ఈగల్' కథానాయిక కావ్యా థాపర్‌కు కూడా అతిక
అరబ్‌లో పుట్టిపెరిగిన కేరళ కుట్టి.. పవిత్ర నాయర్‌కు చాలా కళలే తెలుసు. మాడల్‌గా ర్యాంప్ మీద గ్లామర్‌తో మెరిసిపోయింది. సాఫ్ట్వేర్ కొలువులో ప్రోగ్రామింగ్ నైపుణ్యంతో వెలిగిపోయింది. చిత్రకారిణిగా.. ఓ బృం
‘పాపం పసివాడు’ కథానాయిక రాశి సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తనను తాను యాక్టర్, క్రియేటర్, యానిమల్ లవర్, డ్రీమర్, అచీవర్‌గా పరిచయం చేసుకుంటుంది. ఇందులో ప్రతి మాటా తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేదే. ఇంకొక
ష్.. పరమ రహస్యం. ఎవరికీ చెప్పొద్దు. ఓ బంగారు. బొమ్మ వెండితెరను ఏలేయాలనే లక్ష్యంతో తమిళనాడు నుంచి హైదరాబాద్ వచ్చింది. పెద్దపెద్ద కళ్లు డైలాగులు చెప్పేయగలవు. ఆ చిరునవ్వుకు ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు తెలు