అరబ్‌లో పుట్టిపెరిగిన కేరళ కుట్టి.. పవిత్ర నాయర్‌కు చాలా కళలే తెలుసు. మాడల్‌గా ర్యాంప్ మీద గ్లామర్‌తో మెరిసిపోయింది. సాఫ్ట్వేర్ కొలువులో ప్రోగ్రామింగ్ నైపుణ్యంతో వెలిగిపోయింది. చిత్రకారిణిగా.. ఓ బృంద చిత్రం గీసి గిన్నిస్ రికార్డు సృష్టించింది. అనేక తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ‘ఆలంబన’ అనే తెలుగు సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నది. ‘నా నాటన, నా అందమే నాకు ఆలంబన’ అని చెబుతున్నది పవిత్ర.
సి.ఎం. ప్రవీణ్