త న్వి నేగి.. అణువణువూ సౌందర్యమే. ‘చాలా బోల్డ్‌గా.. బోల్డంత క్రియేటివిటీతో తీసిన సినిమా ఇది..’ అంటున్నారు ‘సిద్ధార్థ్‌రాయ్’ దర్శక నిర్మాతలు. అందులోనూ గోల్డెన్ కలర్లో మెరిసిపోతున్న తన్విలాంటి కథానాయిక ఉంటే, ఇక తిరుగేం ఉందీ? బొమ్మ పడాల్సిందే. పరుసు నిండాల్సిందే. అన్నట్టు, పొట్టి డ్రస్‌లో లూథియానా బ్యూటీ లుక్స్ అదిరిపోతున్నాయి కదూ!
సి.ఎం. ప్రవీణ్