నేహా శెట్టి.. వెండితెర బంగారు బొమ్మ.. కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన ‘రూల్స్ రంజన్’లో కథానాయికగా మనల్ని రంజింపజేయనున్నది.నేహ తెలుగు సినిమా కోసమే పుట్టిన హీరోయిన్ మెటీరియల్. ఇప్పటికే ఇండస్ట్రీని ఏలేస్తున్న గ్లామర్ తారలకు చుక్కలు చూపించగల చమక్కులు తన చూపుల్లో లెక్కకు మిక్కిలి. ఆహా.. పాలిస్టర్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన మల్టీకలర్ ఫ్లోరల్ ప్రింట్ డ్రెస్‌లో సౌందర్యానికి పర్మనెంట్ అడ్రస్‌లా కనిపిస్తున్నది నేహా!
సి.ఎం. ప్రవీణ్