Rose Petals | గులాబీ.. చేతికందిస్తే ప్రేమ. సిగలో తురిమితే అనురాగం. ఫ్లవర్ వేజులో పెడితే అలంకారం. నిజమే ముస్తాబులో గులాబీని మించిన వస్తాదు లేదు. అందుకే రంగురంగుల రోజాలతో పాటు, దాని రేకులూ అలంకారంలో అగ్రతాంబూలం అం�
Heavy Anklets | మువ్వల పాదం ఎంత ముద్దుగా ఉంటుందో తెలుగు భాషను అడిగితే తెలుస్తుంది. పాటలూ పద్యాల్లో ఆ అందాన్ని ఆకాశానికెత్తడం అందరమూ చూస్తుంటాం. పొగడ్త వింటే మొహం చాటంత అయ్యేది మనుషులకే కాదు, ఇదిగో ఈ పట్టీలకు కూడా. �
Nandita Swetha | వాన కాలం కమ్ముకొచ్చిన కారుమబ్బుల మధ్య నుంచి వెన్నెలమ్మ తొంగిచూసినట్టుగా మిలమిలా మెరిసిపోతున్నది కదూ ఈ ముద్దుగుమ్మ. ఆ అందానికి నాగబంధనం వేసినట్టు మెడలో శ్వేతనాగు! తెలుగు తెరకు సోపతైన సౌందర్యమే అన�
కొన్ని దుస్తులు.. సంగీత్‌లో ఫ్యాషన్ సరిగమలు వినిపిస్తాయి, సాయంకాలపు పార్టీకి వెన్నెల వన్నెలు అద్దుతాయి, పండుగ పూట ఇంటికి కొత్త కళ తెస్తాయి. ఫొటోలోని ఫాలింగ్ రా సిల్క్ లెహంగానే తీసుకోండి.. గులాబీల ఎంబ్ర
Hair | జడ వేసుకోవడం వచ్చినా రాకపోయినా.. హెయిర్ ైస్టెల్ మాత్రం ఫ్యాషన్‌గా ఉండాలని కోరుకుంటారు చాలామంది. ఇష్టం కదా అని రకరకాల జడలు చిటికెలో వేసుకోవడం రావాలంటే కష్టమే. అందుకే అనుకున్నదే తడవుగా ఎవరి జడను వాళ్ల�
Naya Mall | డెనిమ్ జాకెట్లు ఫ్యాషన్‌ను ఇష్టపడే వాళ్లకు హాట్ ఫేవరెట్లు. సాధారణంగా జీన్సు రంగుల్లో కాస్త పొట్టిగా ఉండే వీటిలో మరిన్ని డిజైన్లు వస్తున్నాయి. సాదా డెనిమ్ జాకెట్లకు పూల డిజైన్లను చేర్చి ప్యాచ్ �
Smart Watch | ఇప్పుడంతా స్మార్ట్ యుగం. చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంటే సరిపోదు. చేతికి స్మార్ట్ వాచ్ కూడా ఉండి తీరాలి. అప్పుడే అప్డేటెడ్గా ఉన్నట్టు. అంతేకాదు, ‘నేను కూడా తగ్గేదేలే’ అన్నట్ట�
Pen Kalamkari | కలంకారీ దుస్తులు మనకు సుపరిచితమే. ఆర్గానిక్ రంగులు అద్దుకుని అందరి వార్డ్రోబ్లలోనూ దర్శనమిస్తాయి. వాల్ హ్యాంగింగ్స్లానూ ఆస్వాదిస్తారు హస్తకళా ప్రియులు. గతంలో ఆడవాళ్లకే పరిమితమైనా.. ఇప్పుడు
ష్.. పరమ రహస్యం. ఎవరికీ చెప్పొద్దు. ఓ బంగారు. బొమ్మ వెండితెరను ఏలేయాలనే లక్ష్యంతో తమిళనాడు నుంచి హైదరాబాద్ వచ్చింది. పెద్దపెద్ద కళ్లు డైలాగులు చెప్పేయగలవు. ఆ చిరునవ్వుకు ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు తెలు
చిటపట చినుకులు... మిలమిల మెరుపుల మధ్య ముద్దుగా పుడుతుంది ముత్యం. ఆ అందాన్ని ఆభరణంగా మార్చితే అతివ మెడలో అలంకారమవుతుంది. అంతకు మించి అద్భుతం చేస్తే... అనే ఆలోచన నుంచి పుట్టిందే... ఇక్కడ కనిపిస్తున్న ముత్యాల కే