Nandita Swetha | వాన కాలం కమ్ముకొచ్చిన కారుమబ్బుల మధ్య నుంచి వెన్నెలమ్మ తొంగిచూసినట్టుగా మిలమిలా మెరిసిపోతున్నది కదూ ఈ ముద్దుగుమ్మ. ఆ అందానికి నాగబంధనం వేసినట్టు మెడలో శ్వేతనాగు! తెలుగు తెరకు సోపతైన సౌందర్యమే అనిపిస్తున్న ఈ వన్నెలాడి నందిత శ్వేత. ఎక్కడికి పోతావు చిన్నవాడా.. అంటూ అప్పట్లో కుర్రకారును కట్టిపడేసిన ఈ సోకు నలుపు రంగు మినీ డ్రెస్లో మరోసారి మత్తెక్కిస్తున్నది.
సి.ఎం. ప్రవీణ్