Home
Telangana
Mcpi U Strongly Condemns Military Strikes By Israel And The Us In The Name Of Containing Iran
‘ఇరాన్‌పై సైనిక చర్య దుర్మార్గం’
ఇరాన్‌ను కట్టడి చేసే పేరుతో ఇజ్రాయెల్, అమెరికా సాగిస్తున్న సైనిక దాడులను ఎంసీపీఐ (యు) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఒక ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ఇరాన్‌ను కట్టడి చేసే పేరుతో ఇజ్రాయెల్, అమెరికా సాగిస్తున్న సైనిక దాడులను ఎంసీపీఐ (యు) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్‌పై సైనిక దాడి ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని మీదనేకాక, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది ఒక హెచ్చరిక అని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

