శ్రీరాంసాగర్ రెండో దశ ప్రాజెక్టుకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు దివంగత భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
నిత్యం ప్రజల కోసం పరితపించిన ఎంసీపీఐ(యూ) వ్యవస్థాపక నేత మద్దికాయల ఓంకార్ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ సూచించారు.
Warangal | వరంగల్ చౌరస్తా: ప్రజా ప్రయోజనాలకు, రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ (Union Budget 2025)ను సవరించి రాష్ట్రానికి న్యాయం చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, నగర కార్యదర్శి సుంచు జగద�